Rashi Khanna : తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు రాశి ఖన్నా. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన రాశీ ఖన్నా ఇటీవల సోషల్ మీడియాలో తన అందచందాలతో తెగ రచ్చ చేస్తుంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.
సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ బౌండరీ ఎప్పుడో క్రాస్ చేసింది. హాట్ ట్రీట్‌కు ఏ మాత్రం వెనుకాడడం లేదు. రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. జిమ్ లో ఈ అమ్మడు కేక పెట్టించే అందాలతో మత్తెక్కించింది. రాశి అందాలు చూస్తూ కుర్రకారు మైమరచిపోతున్నారు. నాజూకు నడుము చూపిస్తూ ఈ అందాల ముద్దుగుమ్మ సృష్టించిన అరాచకం అంతా ఇంతాకాదు. రాశీని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.
ఉబికివస్తున్న ఎద అందాలతో రాశి ఖన్నా ఇచ్చిన ఫోజులు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాశి ఖన్నా ఈ ఫోజుల్లో పిచ్చ హాట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. చూపుతిప్పుకోలేని పరువాలతో రాశి ఖన్నా ఇంటెన్సిటీ పెంచేసింది. రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. రాశి ఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. కొత్త హీరోయిన్ల హవా నేపథ్యంలో రాశి ఖన్నాకి పోటీ తప్పడం లేదు. హిందీలో నటిస్తున్న ఫార్జి అనే వెబ్ సిరీస్ లో భాగంగా ప్రమోషన్స్ లో రాశి ఖన్నా తన ఎగసిపడుతున్న అందాలు చూపిస్తూ కూడా మత్తెక్కించింది. కొద్ది రోజుల క్రితం ఆ పిక్స్ కూడా సోషల్ మీడియాని షేక్ చేశాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…