Rashi Khanna : ఉబికి వ‌స్తున్న ఎద అందాల‌ని చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న రాశి ఖ‌న్నా..!

Rashi Khanna : ఇటీవ‌ల అందాల ముద్దుగుమ్మ‌లు గ్లామ‌ర్ షోలో పోటీ ప‌డుతున్నారు. ఒకరిని మించి మ‌రొక‌రు అనేలా రెచ్చిపోతూ అందాల ఆర‌బోత చేస్తున్నారు. కొంద‌రు అవ‌కాశాలు లేక గ్లామ‌ర్ షో చేస్తుంటే మ‌రి కొంద‌రు మాత్రం అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకి తిప్పుకునేందుకు అందాల ర‌చ్చ చేస్తున్నారు. టాలీవుడ్ అందాల భామ రాశీఖన్నా ప్రస్తుతం ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. హిందీలో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావాలని ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగానే వెబ్ సిరీస్ లతో అడుగులు వేసింది. ఇప్పటికే రుద్రా, ఫర్జీ వెబ్ సిరీస్ లలో రాశీఖన్నా నటించింది. ఈ రెండు వెబ్ సిరీస్ లు ఆమెకి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు రాశీ ఖ‌న్నా హిందీలో కూడా వ‌రుస అవ‌కాశాలు అందిపుచ్చుకుంటుంది.

రాశీ ఖ‌న్నా చివ‌రిగా తెలుగులో థాంక్యూ మూవీతో ప్రేక్షకులని పలకరించింది. ప్ర‌స్తుతం యోదా టైటిల్ తో తెరకెక్కుతోన్న సినిమా చేస్తుంది. ఆ సినిమాలో సిద్దార్ద్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఈ మూవీ రిలీజ్ కానుంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్నారు. దీంతో పాటు హిందీలో అరణ్మనై 4, మేథావి సినిమాలు చేస్తోంది. అయితే సోష‌ల్ మీడియా ద్వారా అంద‌రి అటెన్ష‌న్ త‌నపై ప‌డేలా చేస్తుంది రాశీ ఖ‌న్నా. ఈ అమ్మ‌డు రెగ్యులర్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని పలకరిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ లతో ఫాలోవర్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తోంది. ఈమె ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.

Rashi Khanna latest program video viral
Rashi Khanna

రీసెంట్‌గా రాశీ ఖ‌న్నా త‌న ఎగ‌సి ప‌డుతున్న ఎద అందాల‌తో కుర్రాళ్ల‌కి మ‌త్తెక్కించింది. పెద్ద‌గా అందాల ఆర‌బోత చేయ‌ని రాశీ ఖ‌న్నా తాజాగా మాత్రం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో కుర్ర‌కారుని ఉక్కిరి బిక్కిరి చేసింది. బ్యూటీ క్యూట్ అందాలు చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. రాశీఖన్నా దేహపు అందాలు మెరిసిపోతున్నాయి. ప్ర‌స్తుతం రాశీ ఖ‌న్నా అందాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఏకంగా 4.58 లక్షల మంది లైక్ చేయడం విశేషం. ఎన్నడూ లేనంత హాట్ గా రాశీఖన్నా ఈ బ్లాక్ డ్రెస్ ఫ్రాక్ లో క‌నిపించ‌డంతో ఆమె ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్‌గా మారుతున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago