గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర, రమ్య రఘుపతి వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది చివరిలో సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ వివాహం చేసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత మధ్యలో ఆయన మూడవ భార్య రమ్య రఘుపతి వచ్చి నరేష్‌పై తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేస్తూ వార్తలలో నిలుస్తుంది.. నరేష్ తనను వదిలించుకోవడానికి దారుణాలకు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. తను నరేష్ ఆస్థిని కోరుకోవడం లేదని ఇక నరేష్ తనకు గ్యారంటీర్‌గా ఉండి ఏమీ అప్పులు ఇప్పించలేదని ఆమె చెప్పుకొచ్చింది.
నా నుండి విడాకులు తీసుకోవడం కోసం ఏకంగా తనకు తండ్రి లాంటి కృష్ణతో తనకు అక్రమ సంబంధం అంటగట్టాడని ఆమె ఆరోపించింది. తాను నరేష్ నుంచి విడాకులు కోరుకోవడం లేదని కేవలం తన కుమారుడు తండ్రి కావాలి అంటున్నాడు కాబట్టి అతని కోసం నరేష్‌కు విడాకులిచ్చే ప్రశ్న లేదంటోంది. నరేష్ పెద్ద ఉమనైజర్. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంది. పలుమార్లు నాకు దొరికిపోయాడు. ఇలా అక్రమ సంబంధాలతో పట్టుబడినప్పుడు నరేష్ నా కాళ్లు పట్టుకొని వేడుకునేవాడు. అక్రమ సంబంధం బయటపడిన తర్వాత రెండు మూడు నెలలు మంచిగానే ఉండేవాడు. సారీ చెప్పడం, బతిమలాడు కోవడం చేస్తాడు.
తల్లి విజయనిర్మల చనిపోక ముందు నరేష్ ఆగడాలు ఇంతగా లేవు. తన తల్లిని చూసి కాస్త భయపడే వాడు. కానీ ఆమె మరణించిన తర్వాత అతని ఆగడాలు దారుణంగా పెరిగిపోయాయి. ఆయన విచ్చలవిడి వ్యవహారాలను ప్రశ్నించే వారు లేకుండా పోయారు.. పవిత్ర లోకేష్‌కు దగ్గర కావడానికి, ఎఫైర్ పెట్టుకోవడానికి విజయనిర్మల లేకపోవడమే ఆయనకు బలం అయిందని రమ్య చెప్పుకొచ్చింది. నరేష్ మా కొడుకు ముందే పోర్న్ వీడియోలు చూసేవాడు. దాంతో డాడీ ఇలా చెత్త వీడియోలు చూస్తున్నాడని, డర్టీ వీడియోలు చూస్తూ నా ముందే వాటిని ఎంజాయ్ చేస్తున్నాడని నా కుమారుడు నాకు సీరియస్‌గా చెప్పేవాడు అని రమ్య పేర్కొంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…