Ramya Krishna : అలనాటి అందాల రాశి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలిన రమ్యకృష్ణ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ పోషిస్తుంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులని అలరించింది. ఇటీవల రంగమార్తాండ చిత్రంతో పలకరించింది. ఇక సోషల్ మీడియాలోను రచ్చ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ అందరి మనస్సులని కొల్లగొట్టింది. ఐదు పదుల వయసులో తన సిబ్బందితో కలిసి రమ్యకృష్ణ స్టెప్పులేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఈ సినిమాలో రమ్యకృష్ణ, రజనీకి భార్యగా కనిపించనుంది. అయితే తన వ్యానిటీ వ్యాన్లో తన ముగ్గురు సిబ్బందితో కలిసి నువ్వు కావాలయ్యా పాటకు డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. 52 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జిటీతో డాన్స్ చేయడం నమ్మలేకపోతున్నామని.. ఇప్పటికే ఎంతో గ్లామర్.. ఫర్ఫెక్ట్ లుక్లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నువ్వు కావాలయ్యా ఫుల్ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. సూపర్ స్టార్ రజినతోపాటు.. ఎంతో మంది అభిమానులు హాజరయ్యారు. తమన్నాతోపాటు.. రజినీ కలిసి ఈ పాటకు సిగ్నేచర్ స్టెప్పులేశారు.
ఇక నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమా ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ గట్రా సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ చేశాయి. భారీ అచంనాల మధ్య తెరకెక్కినఈ సినిమా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, మోహన్ లాల్ కీలకపాత్రలలో నటించగా.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించారు. గత సినిమాలతో తీవ్ర నిరాశపరచిన రజనీకాంత్ ఈ సినిమాతో మంచి హిట్ అందిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…