Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ramya Krishna : ఈ వ‌య‌స్సులోనూ ర‌మ్య‌కృష్ణ డ్యాన్స్ ఎలా చేసిందో చూడండి..!

Shreyan Ch by Shreyan Ch
July 31, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ramya Krishna : అల‌నాటి అందాల రాశి రమ్య‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీని ఏలిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ పోషిస్తుంది. బాహుబ‌లి సినిమాలో శివ‌గామి పాత్ర‌తో దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ని అల‌రించింది. ఇటీవ‌ల రంగ‌మార్తాండ చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఇక సోష‌ల్ మీడియాలోను ర‌చ్చ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ అంద‌రి మ‌న‌స్సుల‌ని కొల్ల‌గొట్టింది. ఐదు పదుల వయసులో తన సిబ్బందితో కలిసి రమ్యకృష్ణ స్టెప్పులేసిన డ్యాన్స్‌ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తుంది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ, రజనీకి భార్యగా కనిపించనుంది. అయితే తన వ్యానిటీ వ్యాన్‏లో తన ముగ్గురు సిబ్బందితో కలిసి నువ్వు కావాలయ్యా పాటకు డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. 52 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జిటీతో డాన్స్ చేయడం నమ్మలేకపోతున్నామని.. ఇప్పటికే ఎంతో గ్లామర్.. ఫర్ఫెక్ట్ లుక్‏లో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నువ్వు కావాలయ్యా ఫుల్ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. సూపర్ స్టార్ రజినతోపాటు.. ఎంతో మంది అభిమానులు హాజరయ్యారు. తమన్నాతోపాటు.. రజినీ కలిసి ఈ పాటకు సిగ్నేచర్ స్టెప్పులేశారు.

Ramya Krishna surprised everybody with her latest dance video
Ramya Krishna

ఇక నెల్సన్‌ కుమార్ దర్శకత్వం వహించిన జైల‌ర్ సినిమా ఆగస్టు 10న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ గట్రా సినిమాపై భారీ అంచనాలే క్రియేట్‌ చేశాయి. భారీ అచంనాల మధ్య తెరకెక్కినఈ సినిమా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, మోహన్ లాల్ కీలకపాత్రలలో నటించగా.. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించారు. గ‌త సినిమాల‌తో తీవ్ర నిరాశ‌ప‌ర‌చిన ర‌జ‌నీకాంత్ ఈ సినిమాతో మంచి హిట్ అందిస్తాడ‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Tags: ramya krishna
Previous Post

Pawan Kalyan : టీడీపీకి సైలెంట్‌గా ఎర్త్ పెడుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆయన స్కెచ్ ఏంటంటే…!

Next Post

Prabhas Caravan : ప్ర‌భాస్ కొత్త కార్‌వ్యాన్ చూసి షాకైన ముకేష్ అంబాని

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.