Ramya Krishna : వైసీపీలోకి ర‌మ్య‌కృష్ణ‌.. రోజా ఇంటికి వెళ్లి క‌ల‌వ‌డంతో జోరుగా చ‌ర్చలు..!

Ramya Krishna : ఒక‌ప్పుడు టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌మ అందం, అభిన‌యంతో కుర్ర‌కారుని ఓ ఊపు ఊపేసిన అందాల భామ‌లు రోజా, ర‌మ్య‌కృష్ణ‌. వీరిద్ద‌రు క‌లిసి చాలా సినిమాలు చేశారు. ఆ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్ ఏర్ప‌డింది. రోజా రాజ‌కీయాల‌లోకి రాగా, ర‌మ్య‌కృష్ణ ఇప్ప‌టికీ సినిమాలు చేస్తూ అల‌రిస్తుంది. చాలా రోజుల త‌ర్వాత‌ వీరిద్దరూ కలవడంతో అంద‌రిలో అనేక‌ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రోజా వ్యవహరిస్తోంది. రమ్యకృష్ణ ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. బాహుబలి సినిమాతో రియంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ రమ్యకృష్ణ తన కొడుకుతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది.

దేవాలయాన్ని సందర్శించుకుని తిరిగి వెళ్లే ప్రయాణంలో మంత్రి రోజా ఇంటికి వెళ్ళింది. అందుకు సంబంధించిన ఫోటోలు రోజా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రోజా త‌న నియోజకవర్గమైన నగరిలోనే నివాసం ఉంటున్నారు. ఇక సినిమా, టీవీ వాళ్ళు ఎవరికి తిరుపతి దర్శనం కావాలన్నా రోజా దగ్గరుండి మరీ అరేంజ్ చేస్తున్నారు. తాజాగా రమ్యకృష్ణ తిరుపతికి తన కుమారుడితో వచ్చి దర్శనం చేసుకుంది. అనంతరం నగరిలోని రోజా ఇంటికి వెళ్ళింది రమ్యకృష్ణ. ఆ స‌మ‌యంలో రోజా మంచిగా స్వాగతం పలికింది. రోజా ఇంట్లో రమ్యకృష్ణ కాసేపు ఉండి రోజాతో ముచ్చటించింది.

Ramya Krishna may join in ysrcp after roja meet
Ramya Krishna

రోజా తన ఇంటిని అంతా రమ్యకృష్ణకు చూపించింది. వెళ్లేముందు రోజా రమ్యకృష్ణకు స్పెషల్ గా బొట్టు పెట్టి, చీర పెట్టి పంపించింది. అలాగే తనతో దిగిన ఫోటోలు, రమ్యకృష్ణకు చీర పెట్టిన వీడియోని రోజా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలని షేర్ చేస్తూ రోజా ఎమోషనల్ పోస్ట్ చేసింది. రోజా తన పోస్ట్ లో.. మంచి స్నేహితులు నక్షత్రాల లాంటి వాళ్ళు. దగ్గరగా చూడకపోయినా అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయి. ఈ రోజు నా ఇంటికి వచ్చి చాలా అందంగా మార్చిన నా స్టార్ కి స్వాగతం. ఆ రోజుల్లో జీవితం ఎలా ఉండేదో, ఆ చిరునవ్వులు, మన వర్క్ అన్ని గుర్తు చేసుకొని సమయం గడిచిపోయింది. నా బెస్టీ రమ్యకృష్ణతో మళ్ళీ కనెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది. అయితే రోజా-ర‌మ్య‌కృష్ణ భేటిపై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల‌లో కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. ర‌మ్య‌కృష్ణ ఆగ‌స్ట్ 15న వైసీపీలో జాయిన్ కాబోతుందంటూ కొంద‌రు స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago