Rambha : రంభ పెళ్లి అయిన వ్య‌క్తిని చేసుకోవ‌డం వెనక కారణం ఇదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Rambha &colon; హీరోయిన్ రంభ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; స్టార్ హీరోలంద‌రితో క‌లిసి à°ª‌ని చేసింది ఈ ముద్దుగుమ్మ‌&period; రంభ ఓ మాములు అమ్మాయి&period; ఏదో ఒక రకంగా సినిమా హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు&period; కాని అలాంటి అమ్మాయి వంద చిత్రాల్లో నటించింది&period; దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రంభ తన అందాలతో à°®‌త్తెక్కించింది&period; ఆ తర్వాత ఆ అందం ఉత్తరాదికి చేరి&comma; అక్కడ ఎంతో మందికి బంధం వేసింది&period; నటిగా ఎంతోమందిని ఆకట్టుకున్న రంభ భర్తను మాత్రం కొంగున ముడివేసుకోలేక కొంతకాలానికే విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కింది&period; à°¤‌ర్వాత à°®‌ళ్లీ క‌లిసిపోయిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం అత‌నితో సంతోషంగానే జీవితం గడుపుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రంభ వైవాహిక జీవితం విషయానికి వస్తే 2010 లో ఏప్రిల్ 7 à°µ తారీఖున కర్ణాటక రాష్ట్రం లోని తిరుపతి కల్యాణ మండపంలో ఎన్నారై అయిన ఇంద్ర కుమార్ పద్మ నాధన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది&period; ఇంద్రకుమార్ పద్మనాధన్ ఎవరు అంటే కెనడాలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త&period; మాజిక్ హుడ్స్ అనే కంపెనీకి అధినేత&period;ఇంకా ఇతను రంభను కొన్ని సినిమాల్లో చూసి ఇష్టపడ్డాడట&period; అలా రంభను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు&period; అయితే రంభ పెళ్లైన వ్య‌క్తిని చేసుకోవడానికి గ‌à°² కార‌ణం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13996" aria-describedby&equals;"caption-attachment-13996" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13996 size-full" title&equals;"Rambha &colon; రంభ పెళ్లి అయిన వ్య‌క్తిని చేసుకోవ‌డం వెనక కారణం ఇదా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;rambha&period;jpg" alt&equals;"Rambha marriage interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13996" class&equals;"wp-caption-text">Rambha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రంభ త్రీ రోజెస్ సినిమా కోసం తన బిల్డింగ్ తాకట్టు పెట్టి సినిమా పూర్తి చేసిందట&period;కానీ ఆ సినిమా వల్ల తాను à°¨‌ష్టాలు చ‌వి చూసింద‌ట‌&period; ఆ à°¸‌à°®‌యంలో బిల్డింగ్ అమ్మేసి ఒక చిన్న ఇంట్లోకి తన ఫ్యామిలీతో షిఫ్ట్ అయిందట&period; అనంత‌రం అవకాశాలు రాకపోవడంతో ఐటెం సాంగ్స్ అలాగే బుల్లితెరపై కొన్ని షో లలో జడ్జిగా కూడా చేసిందట&period; రెమ్యున‌రేష‌న్ కూడా ఆమెకి సరిపోక‌పోవ‌డంతో అప్పుడు ఇంద్ర కుమార్ పద్మనాథన్ అప్పులు మొత్తం తీర్చేసి ఆమెకు కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడట&period; అప్పుడు అత‌ని ప్రేమ‌లో à°ª‌à°¡à°¿ వివాహం చేసుకుంద‌ని అంటారు&period; ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago