Kattappa : బాహుబ‌లిలో క‌ట్ట‌ప్ప లాంటి ప‌వ‌ర్‌ఫుల్ ఛాన్స్ వ‌దులుకున్న న‌టుడెవ‌రంటే..?

Kattappa : ప్ర‌భాస్ హీరోగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబలి. రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కి అనేక అద్భుతాలు క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఈ సినిమాలో అతి కీలకమైన పాత్రలు ఐదు. బాహుబలి, భల్లాల దేవుడు, శివగామి, దేవసేన, కట్టప్ప.అయితే సినిమాను మలుపు తిప్పేది, రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన పాత్ర మాత్రం ‘కట్టప్ప’. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న అప్పట్లో మారుమోగింది. కట్టప్ప పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషించారు. గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు.ఆయ‌న పాత్ర‌కి నీరాజ‌నాలు ద‌క్కాయి.

క‌ట్ట‌ప్ప పాత్ర న‌మ్మించి మోసం చేసే పాత్ర అనే చెప్పాలి. బాహుబలి పక్కనే ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడుస్తాడు .అలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే పాయింట్ ని హైలెట్ చేస్తూ మొదటి పార్ట్ కి ఎండింగ్ ఇచ్చాడు దర్శకుడు . ఈ సినిమాలో ఆ పాత్రకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ అయిన మోహ‌న్ లాల్‌ని అడిగినట్టు స‌మాచారం. అయితే ఆ క్యారెక్టర్ నచ్చక మోహన్ లాల్ దాన్ని రిజక్ట్ చేశాడని తెలుస్తుంది…కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ పాత్ర కి చాలా పేరు వచ్చింది దానితో మోహన్ లాల్ ఈ పాత్ర చేస్తే ఇంకా హైలెట్ గా ఉండేది అని చాలా మంది అనుకున్నారు.

do you know who missed to do Kattappa character in baahubali
Kattappa

ఇక బాలీవుడ్ ‘మున్నాభాయ్’ సంజయ్ దత్ కూడా వదులుకున్నారట. కట్టప్ప క్యారెక్టర్‌ కోసం మొదట సంజయ్‌ దత్‌ను సంప్రదించారట దర్శకుడు రాజమౌళి. అయితే స్క్రిప్ట్‌ విన్న సంజయ్‌ దత్‌.. కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించి అవకాశాన్ని వదులుకున్నారట. ఈ విషయాన్ని ఆ మ‌ధ్య ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌ దత్‌ వెల్లడించారు. సంజయ్ దత్ వదులుకోవడంతో అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ పాత్ర సత్యరాజ్‌కు దక్కింది. సత్యరాజ్‌ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. ప్రతి బియ్యపు గింజపై తినే వారి పేరు రాసి ఉంటుందట. అలానే ప్రతి పాత్ర ఎవరికి దక్కాలో చివరికి వారికే దక్కుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago