Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఓ రేంజ్‌లో.. పిక్స్, వీడియోలు వైర‌ల్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Rakul Preet Singh &colon; టాలీవుడ్ స్టార్ హీరోయిన్ à°°‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన à°°‌కుల్ ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలు లేక చాలా ఇబ్బందులు à°ª‌డుతుంది&period; రకుల్ ప్రీత్ సింగ్ 1990 అక్టోబర్ 10à°¨ పంజాబీ ఫ్యామిలీలో జన్మిచింది&period; న్యూ ఢిల్లీకి చెందిన కుల్విందర్ సింగ్ &&num;8211&semi; రాజేందర్ కౌర్ దంపతులకు జన్మించింది&period; తండ్రి ఆర్మీ ఆఫీసర్&period; దీంతో రకుల్ చదువు కూడా ఆర్మీ స్కూల్ లోనే జరిగింది&period; ఆమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు&period; రీసెంట్‌గా à°°‌కుల్ 33à°µ à°¬‌ర్త్ డే వేడుక జ‌రుపుకుంది&period; ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు విషెస్ తెలుపుతున్నారు&period; ఇక సెలబ్రెటీలు సైతం ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు&period; మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ &period;&period; రకుల్ కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపింది&period; రకుల్&comma; ప్రగ్యా కలిసి ఉన్న కొన్ని ఫొటోలను పంచుకుంది&period; క్యూట్ ఫొటోల్లో బర్త్ డే గర్ల్ బ్యూటీఫుల్ గా మెరిసింది&period; ఆ ఫొటోలు నెటిజన్లనూ ఆకట్టుకుంటున్నాయి&period; ఈ ఫొటోలను పంచుకుంటూ&period;&period; &OpenCurlyQuote;పుట్టినరోజు శుభాకాంక్షలు రకుత్ ప్రీత్ సింగ్&period; నీలాంటి వారు ఎవరూ లేరు&period; సంతోషంగా&comma; మరింత సానుకూలమైన శక్తిని కలిగి ఉండటం నీలో ఉత్తమమైనది&period; మరింత ప్రేమ&comma; అదృష్టం&comma; ఆనందంతో పాటు నీవు కోరుకున్న ప్రతితి దక్కాలని కోరుకుంటున్నాను&period;’ అంటూ స్పెషల్ గా విష్ చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20494" aria-describedby&equals;"caption-attachment-20494" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20494 size-full" title&equals;"Rakul Preet Singh &colon; à°°‌కుల్ ప్రీత్ సింగ్ à°¬‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఓ రేంజ్‌లో&period;&period; పిక్స్&comma; వీడియోలు వైర‌ల్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;rakul-preet-singh&period;jpg" alt&equals;"Rakul Preet Singh birth day celebrations video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20494" class&equals;"wp-caption-text">Rakul Preet Singh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రకుల్ ప్రీత్ తాజాగా తన అభిమానులతో కలిసి బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంది&period; నేటి బర్త్ డే సందర్భంగా నెట్టింట్లో రకుల్ ఫ్యాన్స్ సందడి చేశారు&period; ఇలా ముంబైలోని బాంద్రా ఏరియాలో రకుల్ ఇంటి వద్ద అభిమానులు సందడి చేశారు&period; అనంతరం అభిమానులు&comma; మీడియాతో కలిసి బర్త్ డేను రకుల్ సెలెబ్రేట్ చేసుకుంది&period; దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి&period; ఇక రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు బాలీవుడ్ సందడి చేసింది&period; గతేడాది వరుస చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది&period; కానీ పెద్దగా హిట్ పడలేదు&period; ఇదిలా ఉంటే&period;&period; మళ్లీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది రకుల్&period; ప్రస్తుతం కమల్ హాసన్ &OpenCurlyQuote;ఇండియన్ 2’&comma; శివకార్తికేయన్ &OpenCurlyQuote;ఆయలాన్’ చిత్రాల్లో నటిస్తోంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"eUK9vnoZT3Y" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago