Rajeev Kanakala : రాజీవ్ క‌న‌కాల ఇటీవ‌ల ఎందుకు ఇంత లావ‌య్యాడు.. క్లారిటీ ఇదిగో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rajeev Kanakala &colon; సుమ à°­‌ర్త&comma; à°¨‌టుడు రాజీవ్ క‌à°¨‌కాల మంచి à°¨‌టుడు అనే విష‌యం à°®‌నంద‌రికి తెలుసు&period;ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించిన రాజీవ్ కనకాల ఎలాంటి చిత్రాలలోనైనా సరే నటిస్తూ ఉంటారు&period; స్టూడెంట్ నెంబర్ -1 నుంచి తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు రాజీవ్ కనకాల&period; ప్రస్తుతం &OpenCurlyQuote;గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పిన రాజీవ్&comma; &OpenCurlyQuote;దేవర’లో ఉంటానో&quest; లేదో&quest; తెలియదన్నారు&period; &OpenCurlyDoubleQuote;ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన చాలా సినిమాల్లో చేశాను&period; &OpenCurlyQuote;దేవర’లో ఉంటానో&quest; లేదో&quest; తెలియదు&period; ఇప్పటి వరకు నాకు ఎలాంటి సమాచారం లేదు అని రాజీవ్ చెప్పుకొచ్చాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చరణ్ తో కలిసి &OpenCurlyQuote;నాయక్’ సినిమా చేశాను&period; &OpenCurlyQuote;రంగస్థలం’ చేశాను&period; కానీ&comma; అప్పుడు పెద్దగా మాట్లాడలేదు&period; &OpenCurlyQuote;గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయనతోనే ఉంటాను&period; అన్ని సీన్లలో కనిపిస్తాను&period; శంకర్ గారు నా జుట్టుకు నల్లరంగు వేయమని చెప్పారు&period; నేను షాక్ అయ్యాను&period; షూటింగ్ జరిగేప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నాను&period; నాలుగు టేకులు తీసుకున్నాను&period; నేను నటన మర్చిపోయానా&quest; అని షేక్ అయ్యాను&period; రామ్ చరణ్ తో సైకిల్ తొక్కే సీన్ ఉంటుంది&period; అప్పుడు కూడా చేయలేకపోయాను&period; చెర్రీ నన్ను కంగారు పడకండి&period; అసరమైతే బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ప్రోత్సహించాడు&period; చాలా మంచి మనిషి తను” అని తెలిపారు&period; ఇక ఈ à°®‌ధ్య తాను చాలా లావు అయ్యాడు&period; దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23862" aria-describedby&equals;"caption-attachment-23862" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23862 size-full" title&equals;"Rajeev Kanakala &colon; రాజీవ్ క‌à°¨‌కాల ఇటీవ‌à°² ఎందుకు ఇంత లావ‌య్యాడు&period;&period; క్లారిటీ ఇదిగో&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;rajeev-kanakala&period;jpg" alt&equals;"Rajeev Kanakala why he became overweight in these days" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23862" class&equals;"wp-caption-text">Rajeev Kanakala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజీవ్ కనకాల మాట్లాడుతూ ఈ మధ్యనే తనకు ఫుడ్ పాయిజన్ అయిందని&period;&period; హాస్పిటల్లో అడ్మిట్ అయి సెలైన్ కూడా ఎక్కించారట&period;&period;అప్పుడు ఆసుపత్రిలో ఫుడ్ ఇచ్చేవారు అటు ఇంటి నుంచి ఆహారం కూడా వచ్చేది&period;&period; ఏది వేస్ట్ చేయకూడదని ఉద్దేశంతో చాలా తినేశానని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక రాత్రిపూట ఎక్కువగా భారీగా లాగిన్ చేయడంతో అలా తెలియకుండానే చాలా బరువు పెరిగిపోయాను అంటూ తెలియజేశారు రాజీవ్ కనకాల&period; ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో క్రికెట్ ఆడడం జరిగింది వరంగల్లో ఆ సమయంలో తన కాలు బెణికిందని తెలిపారు&period; వీటికి తోడుగా లావు పెరగడంతో సరిగ్గా నడవలేక పోతున్నాను నేను తినేటప్పుడు ఎవరైనా చాలు ఆపేయమని చెబితే మాత్రం చాలా కోపం వస్తుంది అంటూ తెలిపారు రాజీవ్ &period; అయితే ఇప్పుడు à°¬‌రువు à°¤‌గ్గేందుకు ప్ర‌యత్నిస్తున్నట్టు పేర్కొన్నాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"wTMXf9IlR64" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago