Racha Ravi : బాల‌య్య కోసం త‌ల‌కాయ కూర‌.. ర‌చ్చ ర‌వి ప్రేమ మాములుగా లేదుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Racha Ravi &colon; ఇటీవ‌à°² స్టార్ హీరోల‌కి à°¬‌యట అభిమానులే కాక ఇండ‌స్ట్రీకి చెందిన à°¨‌టీన‌టులు కూడా ఎక్కువ‌వుతున్నారు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌పై బండ్ల గ‌ణేష్ ఎలాంటి ప్ర‌శంస‌à°² జ‌ల్లు కురిపిస్తుంటాడో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; ఇక తాజాగా బాల‌కృష్ణ‌పై à°°‌చ్చ‌à°°‌వి ఓ రేంజ్‌లో ప్ర‌శంస‌à°² జ‌ల్లు కురిపించాడు&period; భగవంత్ కేసరి&&num;8217&semi; ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రచ్చ రవి స్పీచ్ కి&comma; బాలయ్య మీద చూపించిన ప్రేమకి&period;&period; బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఫిదా అయ్యారు&period; బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా &&num;8216&semi;భగవంత్ కేసరి&&num;8217&semi;&period; కాజల్ అగర్వాల్&comma; శ్రీలీల ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19à°¨ ప్రేక్షకుల ముందుకు రానుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నేపథ్యంలో అక్టోబర్ 8à°¨ వరంగల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు&period; ఈ వేడుకలో రచ్చ రవి స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; నాకు రాజులు ఎలా ఉంటారో తెలీదు కానీ సినీ పరిశ్రమలో నేను చూసిన రాజు మాత్రం బాలయ్య బాబే&period; రాజు అంటే రాజ్యం ఉన్నోడో&comma; బలగం ఉన్నోడో కాదు&period;&period; ధైర్యాన్ని ఇచ్చేవాడు&comma; బలాన్ని ఇచ్చేవాడు&comma; శక్తిని ఇచ్చేవాడు&period; బాలయ్య ఉంటే ప్రొడ్యూసర్లకి&comma; డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ ధైర్యంగా ఉంటుంది&period; బాలయ్య మంచి మనసున్న వ్యక్తి&period; ఆయన నా రాముడు&comma; నా చిన్ని కృష్ణుడు&period; మా అమ్మ బాలయ్యని ఇంటికి తీసుకురా తలకాయ కూర వండి పెడదాం అన్నది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20658" aria-describedby&equals;"caption-attachment-20658" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20658 size-full" title&equals;"Racha Ravi &colon; బాల‌య్య కోసం à°¤‌à°²‌కాయ కూర‌&period;&period; à°°‌చ్చ à°°‌వి ప్రేమ మాములుగా లేదుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;racha-ravi&period;jpg" alt&equals;"Racha Ravi interesting comments on balakrishna " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20658" class&equals;"wp-caption-text">Racha Ravi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలయ్య బాబు మన ఇంటికి వస్తాడా అన్న&period; మా అమ్మ బాలయ్య కోసం తలకాయ కూర&comma; బోటీ కూర అన్నీ వండుకొని వచ్చింది&period; అన్నకి దసరా దావత్ నాతోనే షురూ&&num;8221&semi; అంటూ రచ్చ రవి తన తల్లిదండ్రులను బాలకృష్ణ దగ్గరకు తీసుకొని వెళ్ళి&comma; బాలయ్య కోసం ప్రత్యేకంగా వండుకొని తెచ్చిన ఫుడ్ ని అందించాడు&period; ఆ సమయంలో బాలయ్య ఎంతో సంతోషంగా కనిపించాడు&period; ఇక స్టేజ్ మీద రవి ఎంతకూ మైక్ వదలకపోయే సరికి హరితేజ రంగంలోకి దిగింది&period; అయినా కూడా రవి మాత్రం మైక్ ఇవ్వలేదు&period; నీకు అసలు మైక్ ఇవ్వొద్దని అర్థమైందన్నట్టుగా కౌంటర్లు వేసింది&period; ఇక చివరకు అనిల్ రావిపూడి గురించి చెప్పాడు&period; రాజా ది గ్రేట్ నుంచి వరుసగా అవకాశాలు ఇస్తున్నాడని&comma; తనకు సొంత అన్నలాంటివాడంటూ చెప్పుకొచ్చాడు&period; అలా చివరకు రచ్చ రవి తన మైక్ ఇచ్చేశాడు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"BMq-7AAEPW4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago