Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Racha Ravi : బాల‌య్య కోసం త‌ల‌కాయ కూర‌.. ర‌చ్చ ర‌వి ప్రేమ మాములుగా లేదుగా..!

Shreyan Ch by Shreyan Ch
October 14, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Racha Ravi : ఇటీవ‌ల స్టార్ హీరోల‌కి బ‌యట అభిమానులే కాక ఇండ‌స్ట్రీకి చెందిన న‌టీన‌టులు కూడా ఎక్కువ‌వుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండ్ల గ‌ణేష్ ఎలాంటి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తుంటాడో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా బాల‌కృష్ణ‌పై ర‌చ్చ‌ర‌వి ఓ రేంజ్‌లో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. భగవంత్ కేసరి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రచ్చ రవి స్పీచ్ కి, బాలయ్య మీద చూపించిన ప్రేమకి.. బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఫిదా అయ్యారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న వరంగల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో రచ్చ రవి స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాకు రాజులు ఎలా ఉంటారో తెలీదు కానీ సినీ పరిశ్రమలో నేను చూసిన రాజు మాత్రం బాలయ్య బాబే. రాజు అంటే రాజ్యం ఉన్నోడో, బలగం ఉన్నోడో కాదు.. ధైర్యాన్ని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు. బాలయ్య ఉంటే ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ ధైర్యంగా ఉంటుంది. బాలయ్య మంచి మనసున్న వ్యక్తి. ఆయన నా రాముడు, నా చిన్ని కృష్ణుడు. మా అమ్మ బాలయ్యని ఇంటికి తీసుకురా తలకాయ కూర వండి పెడదాం అన్నది.

Racha Ravi interesting comments on balakrishna
Racha Ravi

బాలయ్య బాబు మన ఇంటికి వస్తాడా అన్న. మా అమ్మ బాలయ్య కోసం తలకాయ కూర, బోటీ కూర అన్నీ వండుకొని వచ్చింది. అన్నకి దసరా దావత్ నాతోనే షురూ” అంటూ రచ్చ రవి తన తల్లిదండ్రులను బాలకృష్ణ దగ్గరకు తీసుకొని వెళ్ళి, బాలయ్య కోసం ప్రత్యేకంగా వండుకొని తెచ్చిన ఫుడ్ ని అందించాడు. ఆ సమయంలో బాలయ్య ఎంతో సంతోషంగా కనిపించాడు. ఇక స్టేజ్ మీద రవి ఎంతకూ మైక్ వదలకపోయే సరికి హరితేజ రంగంలోకి దిగింది. అయినా కూడా రవి మాత్రం మైక్ ఇవ్వలేదు. నీకు అసలు మైక్ ఇవ్వొద్దని అర్థమైందన్నట్టుగా కౌంటర్లు వేసింది. ఇక చివరకు అనిల్ రావిపూడి గురించి చెప్పాడు. రాజా ది గ్రేట్ నుంచి వరుసగా అవకాశాలు ఇస్తున్నాడని, తనకు సొంత అన్నలాంటివాడంటూ చెప్పుకొచ్చాడు. అలా చివరకు రచ్చ రవి తన మైక్ ఇచ్చేశాడు.

Tags: balakrishnaRacha Ravi
Previous Post

Bandla Ganesh : ప‌వ‌న్ చాలా మంచి మ‌నిషి.. ఆయ‌న‌ను అలా అన‌కండి.. బండ్ల గ‌ణేష్ కామెంట్స్‌..

Next Post

Rayapati Aruna : జ‌గ‌న్‌తో పాటు స‌జ్జ‌ల‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన రాయ‌పాటి అరుణ‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.