Priya Prakash Varrier : చీర‌క‌ట్టిన కూడా త‌డి అందాల‌తో మంట పెట్టేసిందిగా.. ఏమందంరా బాబు..!

Priya Prakash Varrier : క‌న్ను గీటుతో కుర్రాళ్ల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియ‌ర్. తొలి సినిమాతోనే నేషనల్ సెన్సేషన్‌గా మారిన మలయాళ కుట్టి ప్రియా ప్రకాష్‌ వారియర్‌. సినిమా అవకాశాల విషయంలో మాత్రం చాలా వెనకపడిపోయారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు ప్రియ ప్రకాష్‌. ఒరు అదార్‌ లవ్ సినిమాతో పాపులర్ అయిన మలయాల బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కి గిలిగింత‌లు పెడుతుంటుంది.చాలా తక్కువ సమయంలోనే ప్రియా ప్రకాశ్ వారియర్ చాలా భాషల్లో సినిమాలు చేసింది. ముఖ్యంగా హిందీలో ‘యారియాన్ 2’ చిత్రంతో ఆరంగేట్రం చేసింది. అలాగే, ‘4 ఇయర్స్’, ‘లైవ్’, ‘కొళ్ల’, ‘సుభద్రహరణం’ వంటి సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ‘శ్రీదేవి బంగ్లా’ అనే మూవీ చేసింది. కానీ, ఇది వివాదంగా మారింది.

రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన బ్రో మూవీలోనూ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇక, ఇప్పుడు ప్రియా ప్రకాశ్ వారియర్ హిందీలో ‘త్రీ మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’ మూవీలు చేస్తోంది. అలాగే, కన్నడంలో ‘విష్ణుప్రియ’ అనే మూవీలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. మొదటి చిత్రం నుంచే బోల్డుగా నటిస్తోన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. బయట కూడా అందాలను ఆరబోయడానికి అస్సలు వెనుకాడడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు అదిరిపోయే గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారును కవ్విస్తోంది.

Priya Prakash Varrier latest saree video viral
Priya Prakash Varrier

ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మజాను పంచుతోంది. అదే సమయంలో ప్రియా తెగ ట్రెండింగ్ అవుతోంది.ఇందులో ప్రియా నీటిలో చీరతో కనిపిస్తూనే తెగ హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో ఆమె టాప్ అందాలు బాగా కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి విశేషమైన రీతిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌‌ అవుతున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago