నాలుగైదు గెస్ట్‌ హౌస్‌లు మార్చుతూ ప్రత్యూషపై అత్యాచారం చేశారు.. తల్లి సరోజినీ దేవి సంచలన కామెంట్స్‌..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి ప్రత్యూష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఎంతో గుర్తింపు పొందింది. తెలుగు నటి కావడం, అందం, అభినయం కూడా ఉండడంతో ఈమె టాప్‌ పొజిషన్‌కు చేరుకుంటుందని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమె చనిపోయింది. అప్పట్లో నటి ప్రత్యూష మరణం సంచలనం సృష్టించింది. ఆమె, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి చనిపోవాలని విషం తాగాలని అనుకున్నారని.. కానీ ప్రత్యూష చనిపోయిందని.. సిద్ధార్థ రెడ్డి బతికిపోయాడని.. వార్తలు వచ్చాయి. అయితే ఈ సంఘటన జరిగి ఇప్పటికి 20 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్యూష తల్లి సరోజినీ దేవి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రత్యూష మరణం గురించి 20 ఏళ్ల కిందట ఏం జరిగిందో సరోజినీ దేవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ కలిసి విషం తాగి మరణించాలని భావించారు. కానీ ప్రత్యూష చనిపోయింది. సిద్ధార్థ రెడ్డి బతికాడు. ఇది బయటికి అందరికీ తెలిసిన విషయం. కానీ నిజానికి ప్రత్యూష మీద అత్యాచారం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై సరోజినీ దేవి మాట్లాడుతూ.. ఆఫ్‌ ది రికార్డ్‌ ఎంక్వయిరీ చేసినప్పుడు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయంలో దాదాపుగా నాలుగు నుంచి ఐదు గెస్ట్‌ హౌస్‌లను మార్చుతూ సిద్ధార్థ రెడ్డి, అతని స్నేహితులు ప్రత్యూషపై అత్యాచారం జరిపారు.

నాలుగైదు గెస్ట్‌ హౌస్‌లు మార్చుతూ ప్రత్యూషపై అత్యాచారం చేశారు.. తల్లి సరోజినీ దేవి సంచలన కామెంట్స్‌..

చివరి గెస్ట్‌ హౌస్‌కి చేరుకునే సమయానికి ప్రత్యూష అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అందరూ కలసి సిద్ధార్థను ముందుకు నెట్టి తప్పించుకున్నారు. సిద్ధార్థ రెడ్డి నోరు విప్పితే అందరి వివరాలు తెలుస్తాయి. అతను ఇప్పుడు అమెరికాలో సెటిల్‌ అయ్యాడు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి అప్పటి విషయాలు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కానీ దేవుడు మాత్రం వారిని కఠినంగా శిక్షిస్తాడు. ఇప్పటికీ నా కుమార్తెకు న్యాయం జరగలేదు.. అంటూ సరోజినీ దేవి ఆవేదనగా చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago