ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా..?

ప్రస్తుత తరుణంలో సోషల్‌ మీడియా ప్రభావం వల్ల చాలా మంది అందులో విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అందులో అనేక ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలను చూసేందుకు నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు చెందిన చాలా మంది స్టార్‌ హీరోయిన్ల చిన్ననాటి ఫొటోలు చాలానే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ లిస్ట్‌లో ఉన్న ఒక స్టార్‌ హీరోయిన్‌కు చెందిన చిన్ననాటి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈమె ఎవరో కాదు.. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే మీరు ఈమె ఎవరో గుర్తు పట్టే ఉంటారు. ఈమెనే పూజా హెగ్డె.

పూజా వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ముకుంద అనే మూవీలో గోపికమ్మ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే గతేడాది పూజా హెగ్డెకు బాగా కలసి వచ్చింది. ముఖ్యంగా త్రివిక్రమ్‌ తెరకెక్కించిన అల వైకుంఠ పురములో అనే చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అందరితోనూ నటిస్తూ బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్‌ కు జోడీగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అనే మూవీలో నటించి మళ్లీ హిట్‌ అందుకుంది. అలాగే విజయ్‌కు జోడీగా బీస్ట్‌ సినిమాలో నటించి అలరించింది. అయితే ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా.. ఇందులోని అరబిక్‌ కుతు పాటకు పూజా వేసిన స్టెప్స్‌ అదరహో అనిపించాయి.

ఎంతో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా..?

ఇక పూజా హెగ్డె ఈ మధ్య వెకేషన్స్‌కు వెళ్తూ తెగ సందడి చేస్తోంది. మొన్నీ మధ్యే ఈమె మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడ బికినీలు ధరించి అందాలను ఆరబోసింది. ఆ ఫొటోలను షేర్ చేయగా.. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇక పూజా హెగ్డె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. మహేష్‌తో కలిసి త్రివిక్రమ్‌ తీస్తున్న మూవీలో పూజా హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈ ఏడాది ఈమెకు కలసి రాలేదు. రాధేశ్యామ్‌, బీస్ట్‌, ఆచార్య చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో వచ్చే ఏడాది రిలీజ్‌ అయ్యే తన చిత్రాలపైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. మరి అవి హిట్‌ అవుతాయో లేదో చూడాలి.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago