Pranitha : మాల్దీవులకి వెళితే హీరోయిన్స్ అందాల రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు గ్లామర్ షోకి దూరంగా ఉన్న అందాల భామలు సైతం మాల్దీవులలో కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటారు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నటించి మెప్పించిన అందాల ముద్దుగుమ్మ ప్రణీత. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవల పెళ్లి చేసుకొని పండంటి బేబీకి కూడా జన్మనిచ్చింది. ఇక రీసెంట్‌గా మాల్దీవుల బాట పట్టిన ప్రణీత బికినీలో కనిపించి రెచ్చిపోయింది. ఫ్యామిలీ హీరోయిన్‌గా సందడి చేసిన ప్రణీత ఇలా కనిపించే సరికి అందరు షాక్ అవుతున్నారు.
గతేడాది మే 30న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లాడింది ప్రణీత. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె ఆ పెళ్లి గురించి ఎలాంటి లీక్స్ లేకుండా ఎంతో జాగ్రత్త పడింది. కానీ చివరకు పెళ్లి తేదీ నాడు ఆమె మ్యారేజ్ న్యూస్ వైరల్ కావడంతో తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ప్రణీత. కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరుగుతోందని, అభిమానుల ప్రేమ, ఆశీర్వాదం, సపోర్ట్ కావాలని ఆమె కోరింది. ఇక కొద్ది రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రణీతనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఒక పక్క కెరీర్ చూసుకుంటూనే ప్రణీత కుటుంబాన్ని కూడా చక్కగా ప్లాన్ చేస్తోంది. ఇటీవల ప్రణీత సోషల్ మీడియా ట్రోల్స్ కి గురైంది. భీమన అమావాస్యను పురస్కరించుకుని ప్రణీత భర్త పాదాలకు పూజ చేసింది. ఆ పూజకు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఆమెని ట్రోల్ చేయగా, దానికి కూడా పూర్తి క్లారిటీ ఇచ్చింది ప్రణీత. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ భారీ హిట్ కావడంతో ఎన్టీఆర్ తో రభస చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. రభస మాత్రం ఆడలేదు. తెలుగులో ప్రణీత కనిపించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…