Pragya Jaiswal : మేక‌ప్ లేకుండా ఆల‌యంలో కనిపించిన ప్ర‌గ్యా.. ఆమెని చూసి కుర్రాళ్ల ర‌చ్చ‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pragya Jaiswal &colon; అందం&comma; టాలెంట్ ఉన్నా కూడా అవ‌కాశాలు à°¦‌క్క‌ని ముద్దుగుమ్మ‌à°²‌లో ప్ర‌గ్యా జైస్వాల్ ఒక‌రు&period; ఈ పొడుగుకాళ్ల సుందరి కంచె అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది&period; క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నా&comma; ఈ భామ స్టార్ స్టేట‌స్ అందుకోలేక‌పోయింది&period; ఈ సినిమాలో పద్దతిగా కనిపించి మ్మెప్పించిన ప్రగ్య ఆతర్వాత అందాల కంచెలు తెచ్చేసింది&period; కంచె సినిమా తర్వాత ప్రగ్యాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు&period; దాంతో ఈ భామ సెకండ్ హీరోయిన్ గ చేయాల్సి వచ్చింది&period;ఏ సినిమా కూడా ప్ర‌గ్యా ఫేట్ మార్చ‌లేక‌పోయింది&period;&period; చివరిగా ప్రగ్య నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో చేసింది&period; ఈ సినిమా సంచలన విజయం అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలు లేని ప్ర‌గ్యా జైస్వాల్ సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ సంద‌à°¡à°¿ చేసింది&period; కేక పెట్టించే అందాల‌తో కుర్రాక‌రు గుండెల్లో గుబులు రేపుతుంది&period; 36 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ షార్ట్ మిడ్డీలో సూపర్ హాట్ గా క‌నిపిస్తూ à°°‌చ్చ చేస్తుంటుంది&period;&period; ఆమె అందాలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు&period; ప్రగ్యా జైస్వాల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం కావస్తుంది&period; 2014లో విరాట్టు అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది&period; అనంతరం టిటో ఎంబీఏ టైటిల్ తో హిందీ చిత్రం చేసింది&period; మిర్చి లాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు&period; కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19928" aria-describedby&equals;"caption-attachment-19928" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19928 size-full" title&equals;"Pragya Jaiswal &colon; మేక‌ప్ లేకుండా ఆల‌యంలో కనిపించిన ప్ర‌గ్యా&period;&period; ఆమెని చూసి కుర్రాళ్ల à°°‌చ్చ‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;pragya-jaiswal&period;jpg" alt&equals;"Pragya Jaiswal visited temple " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19928" class&equals;"wp-caption-text">Pragya Jaiswal<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొద్ది రోజుల క్రితం సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు&period; మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది&period; ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్&comma; డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవ్వాల‌ని చూస్తుంది&period; అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గ‌à°£‌à°ª‌తి ఆల‌యంలో à°¤‌ళుక్కున మెరిసింది&period; మేక‌ప్ లేకుండా చాలా à°ª‌ద్ద‌తిగా à°¨‌డుస్తూ à°µ‌చ్చిన ఈ భామ అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ట్టుకుంది&period; జై బోలో గ‌ణేష్ à°®‌à°¹‌రాజ్ అని అరుస్తూ సంద‌à°¡à°¿ చేసింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"NyIFfJZ&lowbar;WOw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago