Pragathi Hair Tips : యువతరం కొత్తదనాన్ని కోరుకుంటున్న విషయం తెలిసందే. . చేసే ప్రతి పనిలోనూ వెరైటీ ఉండాలని చూస్తున్నది. అలాగే, హెయిర్ కటింగ్‌లోనూ కొత్తకొత్త ైస్టెల్స్‌ను అనుసరిస్తున్నది. అందరినీ ఆకట్టుకునేలా యువకులు డిఫరెంట్ స్టైల్స్ లో కటింగ్, షేవింగ్ చేయించుకుంటున్నారు. సినీ హీరోలు, సెలబ్రిటీలు కూడా కొత్త దనం ఫాలో అవుతున్నారు. నటి ప్రగతి విషయానికి వస్తే తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్నఈమె లాక్ డౌన్ కాలంలో వర్కౌట్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. బాగా ట్రెండ్ అయ్యారు.
ప్రగతి ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రతీ సినిమాలో హీరో, హీరోయిన్ కు ఎంత ప్రిఫరెన్స్ ఉంటుందో క్యారెక్టర్ ఆర్టిస్టుకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పాలి.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్న ప్రగతి ఇమేజ్ డిఫరెంట్.. ప్రగతి ముఖ్యంగా హీరోయిన్స్‌కు తల్లిగా ఎక్కవ సినిమాల్లో కనిపించారు. అంతేకాదు సినిమల్లో హీరోలకు అమ్మగా.. అత్తగా.. వదినగా.. నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ప్రగతి. వీరికి చాలా మంది మహిళా ఫ్యాన్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రగతి తాజాగా తన జట్టుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
తన జుట్టుకి ఎలాంటా హెయిర్ ఆయిల్ వాడాలి. జుట్టు అంత అందంగా ఉండడానికి కారణం ఏంటని ఓ వీడియోలో వివరించింది. ప్రగతి వీడియోని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఆమె చెప్పే టిప్స్ విని కొందరు అవాక్కవుతున్నారు. ప్రగతికి సంబంధించిన వీడియో కొన్ని క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రగతి తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. అంతేకాదు ఏళ్లుగా ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు. తాను 19వ సంవత్సరంలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఓ సినిమా సమయంలో వర్షంలో ఓ పాట కోసం కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేక సినిమాలు వదిలేశానని చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…