Prabhas : ప్రస్తుతం ప్రభాస్ సలార్ చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఓవర్సీస్ లోనే కాదు ఇండియాలోనూ ‘సలార్’ మ్యానియా మొదలైపోయింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం అభిమానులతో పాటు ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమా ఫీవర్ ఇప్పటికే స్టార్ట్ అయింది. సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్మడవుతున్నాయి. సలార్ తెలుగు అడ్వాన్స్ బుకింగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
సలార్ సినిమాకి అసలు ప్రమోషన్స్ పెద్దగా చెయ్యట్లేదు చిత్ర యూనిట్. ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయలేదు. ఒక్క ఈవెంట్ కూడా పెట్టలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కానీ కేవలం రాజమౌళి( ).. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆకలితో ఉన్న ప్రభాస్ అభిమానులకు ఇది దొరకడంతో ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారి ట్రెండ్ అవుతుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సమయంలో సలార్‌తో పోల్చి చూస్తే.. అని ప్రశాంత్‌నీల్‌ను జక్కన్న అడుగుతుంటే.. చాలా నర్వస్‌గా అనిపిస్తుంది.. ఎందుకంటే నా సినిమాలంటే నాకు చాలా ఇష్టమంటున్నాడు.
సినిమాలో చాలా డ్రామా ఉంటుందనేది నిజమేనా..? కేజీఎఫ్, సలార్‌కు ఏదైనా కనెక్షన్ ఉందా..? అని జక్కన్న అడిగితే.. కానీ ఈ ప్రపంచానికి అర్హత ఉందంటున్నాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత మీరు నన్ను నిరాశపరిచారంటున్నారు రాజమౌళి. సలార్ అనేది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే అంటున్నాడు ప్రశాంత్ నీల్. మొత్తానికి సినిమా ప్రధానంగా ఏ లైన్‌తో ఉండబోతుందో హింట్ ఇచ్చేసి అందరినీ ఖుషీ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సలార్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో క్లారిటీ రాబోతున్నట్టు చెప్పకనే చెబుతోంది ప్రభాస్ టీం. సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజం తట్టి చిమ్మ చీకటిలో నీడలా ఉండెటోడు.. అంటూ సాగుతున్న ఈ పాట సలార్, వరద రాజ మన్నార్ స్నేహం నేపథ్యంలో ఉండబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు ప్రశాంత్ నీల్. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…