బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మాస్ అండ్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్” కూడా ఒకటి. ఈ సినిమాటిక్ యూనివర్స్ పై భారీ హైప్ నెలకొంది . ప్రభాస్ నెక్స్ట్ తన లైనప్ లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించనున్నారు. అయితే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో అతడిని అనుకురించేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
ప్రభాస్ మాదిరిగా ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ఎవరు ఇతను అని అందరు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అతని పేరు అశీష్ కపూర్ అని ఆయన ఒక బాలీవుడ్ నటుడు అని తెలుస్తుంది. అశీష్ సూపర్ హిట్ అయిన చాలా హిందీ సీరియల్స్ లలో నటించారు.ఈయన ఒక మూవీకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు. అశీష్ కు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది.
అశీష్ తరచుగా తన వర్క్ అవుట్ చేసే ఫోటోలు మరియు పర్సనల్ ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకుంటూ అలరించే ప్రయత్నం చేస్తుంటాడు. అలా ఆశిష్ పెట్టిన కొన్ని ఫోటోలను చూసిన ప్రభాస్ అభిమానులు కొన్ని యాంగిల్స్ లో అతను అచ్చం ప్రభాస్ లాగానే ఉన్నారని, ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఒక్కోసారి అతడు ప్రభాస్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైన మనిషి పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు. అలా ప్రభాస్ మాదిరిగా అశీష్ ఉన్నాడని పలువరు చర్చించుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…