సూప‌ర్ స్టార్ కృష్ణ విల‌న్‌గా న‌టించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న న‌ట‌నతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. త‌న కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు చేసి మెప్పించారు. అయితే గ‌త ఏడాది వ‌యోభారం కార‌ణంగా కృష్ణ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. సూపర్‌ స్టార్‌ కృష్ణ భౌతికంగా దూరమైనా ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు కోలుకోలేకపోతున్నారు. అభిమానులకు సైతం ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు బరువెక్కుతోంది.గ‌త‌ ఏడాదిలో మహేష్ బాబు తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా కోల్పోవడంతో బాబు ఎంతో మనోవేదనకు గురయ్యారు. తండ్రి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల మహేష్‌ పెట్టిన పోస్ట్‌ కూడా అందరి హృదయాల్ని కదిలించింది.

తీవ్ర అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. చికిత్స పొందుతూ నవంబర్ 15వ తేదీన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అయిన కృష్ణ మృతితో యావత్ సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో ముగినిపోయింది. కృష్ణ మృతి ఆయన కుటుంబ సభ్యులనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులకు తీరని శోకం మిగిల్చింది. ఇప్పటికీ ఆయన లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. అయితే కృష్ణ హీరోగా న‌టించాడ‌నే విష‌యం మాత్రమే మ‌న‌కు తెలుసు. విల‌న్‌గా కూడా ఓ సినిమా చేశాడు.

actor krishna played villain role in one movie

హీరోగా ఉన్న కృష్ణ విలన్ గా నటించడానికి ప్రయివేటు మాస్టార్ అనే సినిమా కోసం ఒప్పుకున్నాడు. దిగ్గజాలు నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ప్రయివేటు మాస్టార్ సినిమాకి కె.విశ్వనాథ్ దర్శకత్వం అందించారు. ప్రయివేటు మాస్టార్ సినిమా ఫ్లాప్ అవ్వడం కృష్ణకి కలిసొచ్చింది. లేదంటే కృష్ణంరాజుల అటు హీరో కాకుండా ఇటు విలన్ కాకుండా మిగిలేవాడు. ఆ తరువాత గూడచారి 116 సినిమా కోసం కృష్ణని ఎంపిక చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో కృష్ణ తిరుగులేని హీరోగా మారిపోయి ఆ తర్వాత‌ ఇండస్ట్రీలో ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారో మ‌నంద‌రికి తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago