Prabhas : ఆదిపురుష్‌ బాగోలేద‌న్నందుకు ఓ వ్య‌క్తిని చిత‌కబాదిన ప్ర‌భాస్ ఫ్యాన్స్.. వీడియో వైర‌ల్‌..

Prabhas : ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర పోషించిన చిత్రం ఆదిపురుష్‌. ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ నేడు విడుద‌లైంది. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. సీతారామ (ప్రభాస్, కృతిసనన్), లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడిని చూసి శూర్పణఖ మనసు పడుతుంది. అయితే తాను వివాహితుడినని శ్రీరాముడు శూర్పణఖ కోరికను తిరస్కరిస్తాడు. దాంతో సీతపై హత్యా ప్రయత్నం చేయబోయిన శూర్ఫణఖ ముక్కును కోసేస్తాడు. తన చెల్లిలికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రావణుడు సీతను అపహరిస్తాడు. లంకలో బంధించి పెళ్లాడమని వేధిస్తుంటాడు.

సీత అప‌హ‌ర‌ణ త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయి అనేది ఆదిపురుష్ చిత్రంలో చాలా చ‌క్క‌గా చూపించారు. రావణసుర క్యారెక్టర్‌ను పవర్‌పుల్‌గా చూపించి కథపై ఆసక్తిని రేకెత్తించిన ద‌ర్శ‌కుడు ఆ తర్వాత మంచి యాక్షన్ ఎపిసోడ్ తో ప్రభాస్ ఎంట్రీ ఉండేలా ప్లాన్ చేశాడు. సినిమా మొదలైన 15 నిమిషాల తర్వాత జరుగుతుంది. సీతను రావణసురుడు అపహరించడంతో అసలు కథ మొదలువుతుంది. తొలి భాగంలో సీతాఅపహరణ సమమంలో జాటయువుతో ఫైట్, ఆ ఎసిసోడ్‌లో గ్రాఫిక్ వర్క్ ఆకట్టుకొనేలా ఉంటుంది. ఫస్టాఫ్‌ కాస్త నిదానంగా నడిచినప్పటికీ దర్శకుడు సినిమాను టెక్నికల్‌గా బాగా డీల్ చేశాడనే చెప్పాలి. కాకపోతే కథలో ఎక్సైట్‌మెంట్ లేకపోవడం కొంత నిరాశగా ఉంటుంది.

Prabhas fans attack on person
Prabhas

సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. రామసేతు నిర్మాణం సమయంలో సముద్రుడు, రాముడు మధ్య నడిచే సీన్ ప్రేక్షకులకు గ్రాఫిక్ వర్క్ పరంగా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సంజీవని పర్వతాన్ని అంజనేయుడు తీసుకు రావడం, అలాగే ఇంద్రజిత్తు, కుంభకర్ణుడితో పోరాటాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు. టెక్నికల్‌గా సినిమాను డీల్ చేసే క్రమంలో కథపరంగా జాగ్రత్తలు తీసుకోవడంలో తడబాటు కనిపించింది. కథలో ఎమోషన్స్, ఎక్సైట్‌మెంట్ పెద్దగా కనిపించవు.కొంద‌రు అభిమానులు కూడా సినిమాపై పెదవి విరిచారు. అయితే ఓ వ్య‌క్తిని మీడియా సినిమా ఎలా ఉందని మీడియా వాళ్ళు అడగ్గా, నచ్చలేదు. పెద్ద రాడ్ అని కామెంట్ చేశాడు. అక్కడే ఉన్న అభిమానులు చితకబాదారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago