ప్ర‌భాస్ అభిమానుల‌కు పిడుగులాంటి వార్త‌.. త‌ట్టుకోలేరు..

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తుండ‌గా , వాటిలో ఆదిపురుష్ చిత్రం ఒక‌టి. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తుండగా, రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.

మోస్ట్ అవేటింగ్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది చాలా నెగెటివిటీ తెచ్చుకుంది. ఓవైపు ఈ సినిమాలో వీఎఫెక్స్‌ బాగాలేదంటూ, మరోవైపు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీజర్‌లో మొత్తం బొమ్మలనే చూపించాడంటూ దర్శకుడు ఓం రౌత్‌ని విమర్శించారు. గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉందంటూ ఏకిపారేశారు.ఈ క్ర‌మంలో చిత్రంపై మ‌రింత వర్క్ చేస్తే బాగుంటుంద‌ని మేక‌ర్స్ భావించార‌ట‌. ఈ క్ర‌మంలో మూవీని కొద్ది రోజులు వాయిదా వేయాల‌ని అనుకున్నార‌ట‌.

prabhas adipurush movie postponed again bad news for fans

మ‌రోవైపు సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహా రెడ్డి, అఖిల్ ఏజెంట్ చిత్రాలు తెలుగులో విడుద‌ల కానుండ‌గా, త‌మిళంలో విజయ్, అజిత్ చిత్రాలు రెండూ రిలీజ్ అవుతున్నాయి. అక్కడ థియేటర్స్ దొరకటం చాలా కష్టం. దీంతో అక్క‌డ థియేట‌ర్స్ దొర‌క‌డం చాలా క‌ష్టం. ఈ క్ర‌మంలో సినిమాని కొద్ది రోజులు వాయిదా వేసి, సమ్మ‌ర్ కి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago