Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ గురించి విమర్శించాల్సి వస్తే ఆయన పెళ్లిళ్ల గురించి పదే పదే విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ముఖ్యంగా జగన్‌తో పాటు పోసాని కృష్ణ మురళి పవన్ పెళ్లిళ్ల గురించి పదే పదే మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలు రావడం ఆలస్యం పోసాని రంగంలోకి దిగిపోతాడు. టీడీపీని, జనసేనను రెండు కలిపి ఏకిపారేస్తాడు. ఇక ప్రస్తుతం ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పోసాని.. మరోసారి పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావన తీసుకొచ్చి అభిమానుల చేత చీవాట్లు తింటున్నాడు. తాజాగా పవన్ మాట్లాడుతూ.. “జగన్ గారు.. పవన్ కు నలుగురు పెళ్లాలు అన్నారు. కానీ, పవన్ నాకు మూడే పెళ్లాలు అంటున్నాడు. అతనికి నాలుగో పెళ్లాం ఉంది.
ఐదో పెళ్లాం వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఆయనకు నిఘా వర్గాలు చెప్పినట్లే.. నాకు నిఘా వార్గాలు చెప్పారు. పంజాబ్ అమ్మాయి.. ఎంతో ట్రెడిషనల్ గా ఉంటుంది. మంచి కుటుంబం, ఎన్నో ఆశలతో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఆమెపై నీ కన్ను పడింది. ప్రేమ అన్నావ్.. క్లోజ్ అయ్యావ్.. వాడుకున్నావ్.. కడుపు చేసావ్.. వదిలేశావ్.. ఏమంటారు దీన్ని.. పెళ్లాం అంటారా.. ? గొళ్లెం అంటారా.. ? పవన్ ను చెప్పమనండి ” అంటూ మాట్లాడాడు. గతంలో చంద్రబాబు ఎలాంటి వాడో తాను పవన్ కళ్యాణ్ కు, చిరంజీవికి చెప్పానని, కానీ చెవిలో సీసం పోసుకున్న పవన్ కళ్యాణ్ తన మాట వినలేదు అన్నారు. పవన్ కు డబ్బు, అధికారమే కావాలని పేర్కొన్నారు. పవన్ సభలకు వచ్చిన ఎవరూ ఆయనకు ఓటేయరు అన్నారు.
జగన్ ప్రజల మనిషి అని, జగన్ కు, పవన్ కు ఎంతో తేడా ఉందని పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలు చేశారు. ఎంతకైనా తెగించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. సీఎం జగన్ తో పాటు ఆర్జీవిని చంపాలని ప్రయత్నించారని, సీఎం జగన్ పైకి రాయి విసిరించారని, అది కంటికి తగిలి ఉంటే ఆయన ప్రాణం పోయేదని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులను ఓడించాలనుకోవాలి కానీ చంపాలి అనుకోకూడదు అని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…