Faria Abdullah : త‌న టాటూకు అర్థం ఏమిటో చెప్పిన ఫ‌రియా అబ్దుల్లా.. ఇంత‌కీ అదేమిటి..?

Faria Abdullah : జాతిర‌త్నాలు సినిమాలో చిట్టి పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది అందాల ముద్దుగుమ్మ ఫ‌రియా అబ్ధుల్లా. ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 2021లో జాతి రత్నాలు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు చాలా పొడవుగా కనిపించే ఈ క్యూటీ తన అందాలు, అమాయకత్వంతో అందరినీ మైమరిపించింది. తొలి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె అదే ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా కూడా చేసింది.

ఆ తర్వాత ఏడాది బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రావణాసుర వంటి సినిమాలు చేసింది. కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయినట్లుగా మరే సినిమా ఆడలేదు. కానీ ఆమె క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. వరసుగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్న ఈమె.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ… అంతకు మించిన ఫోజులు పెడుతూ ఫొటోలు దిగి వాటిని నెట్టింట పెడుతుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలు పోస్ట్ చేసింది. అందులో చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ముఖ్యంగా స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని సోకులు ఆరబోసింది.

Faria Abdullah told the meaning to her tattoo
Faria Abdullah

ఇటీవ‌ల ఓ ఫొటోలో ఫరియా అబ్దుల్లాకు చెందిన ఓసీక్రెట్ టాటూ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా జాతి రత్నాలు చిట్టి.. చిన్న టాటూ బయట పడింది. నడుము పైభాగంలో ఉన్న ఈ టాటూ ఫొటోల్లో తెగ క్యూట్ గా కనిపించింది. ఇక ఫ‌రియా న‌టించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్టర్ ఆమె కాలిపై ఉన్న టాటూకు గల కారణమేంటి, దాని అర్థం ఏంటని ప్రశ్నించారు. దీనికి చిట్టీ చాలా కాన్ఫిడెంట్​గా సమాధానం కూడా ఇచ్చింది. ఫరియా ఎడమ కాలిపై ఉన్న టాటూని గమనిస్తే, ఎర్రటి వేర్ల గీతలు, దానిపై నీలి రంగులో వృత్తం ఉంటుంది. “ప్రతి ఒక్కరికీ తమ కెరీర్​లో పునాది అనేది చాలా అవసరం. ఉన్నత స్థాయికి ఎదగాలంటే మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం. ప్రత్యేకించి ఇలా పబ్లిక్ లైఫ్‌లో గడిపేవాళ్లు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. నా వరకూ నన్ను నేను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకునేందుకే ఈ టాటూ వేయించుకున్నాను. అంతేకానీ, వేరే ఏమీ లేదు” అని స్పష్టంగా చేప్పింది ఫరియా.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago