Posani Krishna Murali : చెప్పు తెగుతుంది అంటూ పోసాని కృష్ణ ముర‌ళి ఫైర్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Posani Krishna Murali &colon; మెగా హీరోలు చిరంజీవి&comma; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు&period; ఒక‌వైపు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&&num;8230&semi; వారాహి యాత్ర‌లో భాగంగా విమ‌ర్శలు గుప్పిస్తుంటే&comma; ఇటీవ‌à°² చిరంజీవి కూడా ఏపీ ప్ర‌భుత్వానికి సైలెంట్‌గా వార్నింగ్ ఇచ్చిన‌ట్టు అర్ధ‌à°®‌వుతుంది&period; చిరంజీవి కామెంట్స్ à°¤‌ర్వాత ఆయ‌à°¨‌పై రోజా&comma; కొడాలి నాని&comma; అంబ‌టి రాంబాబు&comma; పేర్ని నాని&comma; ఇలా à°ª‌లువురు వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period; ఇక ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌&comma; సినీ à°¨‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి కూడా చిరంజీవి&comma; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°²‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు à°¸‌మాచారం&period; చిరంజీవి హీరోగా à°¨‌టించిన భోళాశంక‌ర్ సినిమా టికెట్ల à°§‌à°°‌à°²‌ను 25 రూపాయ‌à°²‌ను పెంచుకునేలా అనుమ‌తులు ఇవ్వాలంటూ సినిమా యూనిట్ ప్ర‌భుత్వాన్ని కోరింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ప్ర‌భుత్వం మాత్రం à°§‌à°°‌à°² పెంచుకోవ‌డానికి à°ª‌ర్మిష‌న్‌ ఇవ్వ‌లేదు&period; ఇటీవ‌à°² వైసీపీ ప్ర‌భుత్వంపై చిరంజీవి చేసిన కామెంట్స్ కార‌ణంగా భోళాశంక‌ర్ రిక్వెస్ట్‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింద‌నే వాద‌à°¨‌లు వినిపిస్తున్నాయి&period; దీనిపై స్పందించిన పోసాని హీరోలు ఒక్కో సినిమా యాభై నుంచి అర‌వై కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్స్ తీసుకుంటున్నార‌ని&comma; హీరోలు రెమ్యున‌రేష‌న్స్ à°¤‌గ్గించుకొని సినిమాలు చేస్తే నిర్మాత‌à°²‌కు భారం à°¤‌గ్గుతుంద‌ని పోసాని కృష్ణ‌ముర‌ళి అన్నారు&period; హీరోలంద‌రూ బాగా సెటిల్ అయ్యార‌ని పోసాని చెప్పాడు&period; సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో జూనియ‌ర్ ఆర్టిస్టులు&comma; చిన్న నిర్మాత‌లు à°¨‌ష్ట‌పోయారు à°¤‌ప్పితే హీరోలు ఎవ‌రూ నాశ‌à°¨‌మైన దాఖ‌లాలు లేవ‌ని చెప్పాడు&period; సినిమా టికెట్ల ధరలు పెంచితే ఆ డబ్బులు à°¦‌ర్శ‌క‌నిర్మాత‌లు&comma; హీరోల జేబుల్లోకి వెళ‌తాయ‌ని&comma; ఆ à°¡‌బ్బుల‌తో హీరోలు బిల్డింగ్‌లు కొనుక్కొంటార‌ని పోసాని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17862" aria-describedby&equals;"caption-attachment-17862" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17862 size-full" title&equals;"Posani Krishna Murali &colon; చెప్పు తెగుతుంది అంటూ పోసాని కృష్ణ ముర‌ళి ఫైర్&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;posani-krishna-murali&period;jpg" alt&equals;"Posani Krishna Murali angry on pawan kalyan and chiranjeevi " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17862" class&equals;"wp-caption-text">Posani Krishna Murali<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టికెట్ల రేట్ల పెంపు à°µ‌ల్ల ఇండ‌స్ట్రీ మొత్తానికి కాకుండా కొంద‌రికే ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని గ‌తంలోనే ముఖ్య‌మంత్రితో సినీ పెద్ద‌లు ఏర్పాటు చేసిన మీటింగ్‌లో తాను జ‌గ‌న్‌తో చెప్పాన‌ని పోసాని కృష్ణ ముర‌ళి చెప్పాడు&period; ఇదే నిజ‌మైతే నేను నా చెప్పుతో కొట్టుకుంటాను&period; అందరి ముందే నేను ఈ విష‌యాన్ని జ‌గ‌న్‌తో చెప్పాను&period; నేను చెప్పింది అబద్ధ‌మైతే నిజం వాళ్ల‌నే చెప్ప‌à°®‌నండి అంటూ సినిమా టికెట్ల à°§‌à°°‌à°²‌పై పోసాని కృష్ణ ముర‌ళి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago