Dil Raju : చిరంజీవి ఏం చెప్పారో విన‌కుండా తిట్ట‌డం స‌రికాదు..!

Dil Raju : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు పేల్చారు. ఎంతసేపు సినిమా ఇండస్ట్రీ గురించి కాదు.. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నింపేలా, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి ఆలోచిస్తే మంచిదన్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారన్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్య‌ల‌కి ఇప్పుడు ఏపీలో ర‌చ్చ జ‌రుగుతుంది. వైసీపీ నాయ‌కులు ఒక్కొక్క‌రుగా చిరంజీవిపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్రభుత్వం ఎలా ఉండాలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు సలహాలిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.

జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని సూచించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన మీరు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు. చిరంజీవి సలహాలు ఇవ్వాలనుకుంటే ముందు అయన తమ్ముడుకు ఇవ్వాలన్నారు. ఏపీలో ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపైన మంత్రులు వరుసగా విరుచుకు పడుతున్నారు. తమ్ముడు కోసమే చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేసారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్ర‌మంలో చిరు ఫుల్ వీడియో విడుద‌లైంది. అది చూసి కొంద‌రికి అస‌లు విష‌యం అర్ధ‌మైంది.

Dil Raju responded on the ysrcp leaders comments
Dil Raju

అయితే చిరంజీవిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటే ఇండస్ట్రీ నుంచి బాసటగా ఒక్క గొంతు కూడా వినిపించకపోవడంతో మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.అయితే తాజా ఇష్యూపై తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు స్పందించారు. చిరంజీవి vs వైసీపీ మధ్య జరుగుతున్న ఇష్యూని దిల్ రాజు ముందు ప్రస్తావించగా.. ‘నేను చూడలేదు.. నేను వినలేదు’ అని సమాధానం ఇచ్చారు దిల్ రాజు. ‘‘మీరు వివాదాలు చేయాలని ప్రశ్నలు అడిగితే నేను ఆన్సర్ చెప్పను. ఈ ప్రెస్ మీట్ పెట్టింది జైలర్ గురించి. దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. ఏ విష‌యంలో నైన స్ట్రాంగ్‌గా మాట్లాడే దిల్ రాజు ఇప్పుడు ఇలా సైలెంట్‌గా ఉండ‌డం మాత్రం ఫ్యాన్స్‌కి ఆగ్ర‌హం క‌లిగించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago