Poorna Husband Gifts : న‌టి పూర్ణ త‌న భ‌ర్త ద‌గ్గర నుండి 30 కోట్ల రూపాయ‌ల బ‌హుమ‌తులు అందుకుందా..?

Poorna Husband Gifts : మ‌ల‌యాళ న‌టి పూర్ణ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పూర్ణ‌గా మ‌నంద‌ర‌కి సుప‌రిచితం అయిన ఆమె అసలు పేరు షమ్న ఖాసిమ్‌. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్‌’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ అమ్మ‌డు సైలెంట్‌గా దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్‌ అసిఫ్‌ ఆలీని వివాహం చేసుకుంది .పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా జ‌రుపుకుంది.

పెళ్లి త‌ర్వాత పూర్ణ‌కి ఆమె భ‌ర్త నుండి 30 కోట్ల రూపాయ‌లు బ‌హుమ‌తులుగా అందుకున్న‌ట్టు తెలుస్తుంది. పూర్ణకు ఆమె భర్త ఏకంగా 2,700 గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడట‌, దాని ధర సుమారు రూ. 1.30 కోట్లుగా ఉంటుంద‌ని, అంతేకాక ఆమెకు బంగ్లా మరియు ఖరీదైన కారును కూడా బహుమతిగా ఇచ్చాడట‌. ఒక్క బంగ్లాకే దాదాపు రూ.25 కోట్లు వ‌ర‌కు ఉంటుంద‌ట‌. మొత్తం బహుమతులన్నింటి విలువ కలిపి దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఇది విని అంద‌రు అవాక్క‌వుతున్నారు. ఇక సన్నిహితులు, బంధువుల దగ్గర నుంచి లభించిన కానుకల విలువ మొత్తం కలిపి సుమారుగా రూ. 40 కోట్లకు పైగా ఈమెకు అందినట్లు సమాచారం.

Poorna Husband Gifts know how much she got
Poorna Husband Gifts

రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన “అవును, అవును 2” సినిమాల ద్వారా పూర్ణ‌ మరింతగా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. అలా సిల్లీ ఫెలోస్, అఖండ , దృశ్యం 2 వంటి చిత్రాలలో నటించి మెప్పించింది పూర్ణ. పూర్ణ భ‌ర్త ప్రముఖ జెబిఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ కాగా, ఆయ‌న‌కు ఆస్తులు భారీగానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో పూర్ణ నిర్మాత‌గాను త‌న అదృష్టం ప‌రీక్షించుకోనుంద‌ట‌. దుబాయ్ లోని ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పూర్ణ పెళ్లి జరగడం గమనార్హం.ముస్లిం సాంప్రదాయ విధానంలో పూర్ణ పెళ్లి జరిగిందని తెలుస్తోంది.పూర్ణ కలకాలం అన్యోన్యంగా జీవనం సాగించాలని ఆమె అభిమానులు నూత‌న దంప‌తుల‌కి ఆశీర్వ‌చ‌నాలు అందించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago