Poonam Bajwa : కుర్రభామలతోపాటు సీనియర్ భామలు కూడా సోషల్ మీడియా వేదికగా కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన భామలు ఇప్పుడు మాత్రం అందాల ఆరబోతతో అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారు. టాలీవుడ్‌లో మొదటి సినిమాతో తన మొదటి సినిమాను ప్రారంభించింది పూనమ్ బజ్వా. ఈ చిత్రం తర్వాత బాస్, పరుగు వంటి చిత్రాలతో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదువ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికింది అనుకున్నారు.
కానీ తరువాత తరువాత ఈ భామ ఫేడ్ ఔట్ అయింది. తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో అడపదడపా నటించినా పెద్దగా పేరు ప్రఖ్యాతులు రాకపోవడంతో కొద్ది రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా తన అందాలు ఆరబోస్తూ నిర్మాతల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంది. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి.
టైట్ ఫిట్‌లో ఎద అందాలు కనిపించేలా కుర్రాళ్ల మతులు పోగొడుతుంది పూనమ్ బజ్వా. నయా లుక్ లో చూపు తిప్పుకోలేని పరువాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ బ్యూటీ అందాలకు నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. పూనమ్ ని ఇలా చూసి కళ్లు తిప్పుకోలేకపోతున్నారు. నాలుగు పదుల వయస్సులోను ఈ అందాల రచ్చ చూసి నోరెళ్లపెడుతున్నారు. ఏదేమైన పూనమ్ బజ్వా.. సినిమాల్లో కంటే పూనమ్ సోషల్ మీడియాలోనే ఎక్కువగా రచ్చ చేస్తోంది. బిగ్ స్క్రీన్ పై ట్రెడిషనల్ గా కనిపించినప్పటికీ ఇంటర్నెట్ లో మాత్రం గ్లామర్ బాంబ్ పేల్చుతూ కుర్రాళ్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…