Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవలి కాలంలో తన సినిమాలతోనే కాదు అందాలతోను కుర్రకారు మతులు పోగొడుతుంది. కేక పెట్టించే అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ హాట్ షోతో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. లేటెస్ట్ గా గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుండటం విశేషం. సండే ఫీస్ట్‌గా పూజా హెగ్డే బ్రౌన్ కలర్ టాప్ ధరించి ఎగసిపడుతున్న ఎద అందాలని చూపించి కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. ఈ అమ్మడి స్టన్నింగ్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు.
పూజా హెగ్డేని ఇంత హాట్‌గా చూసి చిత్తైపోతున్నారు కుర్రాళ్లు. ముఖ్యంగా ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పూజా అందాల జడిలో ముద్దవుతున్నారు. అందాల దాడి నుంచి కోలుకోకముందే కొత్త అందాలతో కిరాక్ పుట్టిస్తుంది బుట్టబొమ్మ. లేలేత అందాలతో కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. వర్షాకాలంలో చెమటలు పట్టిస్తూ ఊపిరాడకుండా చేస్తుంది. మొత్తానికి ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు క్షణాలలో వైరల్ అవుతుండడం విశేషం. ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే విజయ్ తో జన గణ మన, మహేష్ 28వ సినిమాలో నటిస్తుంది. మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్‌తో కభీ ఈద్ కభీ దివాళీ చిత్రం చేస్తుంది.
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతుంది. గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామకు ఈ ఏడాది అస్సలు కలసి రాలేదు. ఈ ఏడాదిలో వరుసగా ప్రభాస్.. రాధే శ్యామ్, విజయ్ .. బీస్ట్.. చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్య వంటి వరుస హాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈ అమ్మడి జోరుకు బ్రేకులు పడ్డాయి. దీంతో రాబోయే సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. అంతేకాదు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లతో బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…