Pooja Hegde : బాబోయ్.. పూజా హెగ్డే అందాల జాత‌ర‌కి కుర్ర‌కారు పిచ్చెక్కిపోవ‌డం ఖాయం..!

Pooja Hegde : టాలీవుడ్ బ్యూటీ, బుట్టబొమ్మ పూజా హెగ్డేకు ఇప్పుడు తెలుగులో ఆఫర్లు కరువయ్యాయి. ఒకప్పుడు వరుస ప్రాజెక్టులు, స్టార్ హీరోల సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ‌కి వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో ప‌రిస్థితి దారుణంగా మారింది. ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ ఇలా భారీ చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డేకు ఆఫర్లు తగ్గడం ప్రారంభమైంది. అదే టైంలో పూజా కూడా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. సల్మాన్ ఖాన్ పక్కన నటించింది. కానీ అది అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో తెలుగు సినిమా లేనట్టుగా కనిపిస్తోంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకుంది. శ్రీలీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని, తన పాత్రను తగ్గిస్తున్నారనే కారణంతోనే పూజా హెగ్డే తప్పుకుందని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ పూజా హెగ్డేకు డేట్స్ సమస్యలు రావడంతోనే ప్రాజెక్ట్ వదులుకుందని నిర్మాత చెప్పుకొచ్చాడు. బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.

Pooja Hegde latest black dress video viral
Pooja Hegde

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా పూజ హెగ్డే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా సూపర్ స్టైలిష్ అండ్ హాట్ ఫోజులు ఇచ్చింది. చిరునవ్వులతో ముంచేస్తూ పూజా హెగ్డే ఇచ్చిన ఫోజులు యువతని అట్రాక్ట్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ వీపుని ఆల్మోస్ట్ న్యూడ్ గా చూపిస్తూ ఇస్తున్న ఫోజులు కుర్ర‌కారుకి మ‌త్తెక్కిస్తున్నాయి. పూజా హెగ్డే డార్క్ చాక్లెట్ లాగా ఉందంటూ ఫ్యాన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ లో మత్తుగా చూస్తూ అందాలతో పూజా హెగ్డే ఇస్తున్న ఫోజులు యువతకి కనుల విందుగా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago