Pearl Millets : రోజూ రాత్రి అన్నంకు బ‌దులుగా వీటిని తినండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pearl Millets &colon; చిరుధాన్యాలలో ఒకటైన సజ్జలను పురాతన కాలం నుండి వాడుతున్నారు&period; అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది చిరుధాన్యాల వైపు చూస్తున్నారు&period; సజ్జలను రోజూ తీసుకుంటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి&period; ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనం కలిగిస్తాయి&period; సజ్జలలో ఉండే కార్బొహైడ్రేడ్స్ నిదానంగా జీర్ణం అయ్యి రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ à°¤‌గ్గుతాయి&period; అలాగే వీటిలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది&period; పొటాషియం రక్త ప్రవాహం బాగా జ‌రిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సజ్జలలో ఐరన్ సమృద్దిగా ఉండ‌డం వలన రక్తహీనత సమస్య లేకుండా చేయడ‌మే కాకుండా అలసట&comma; నీరసం&comma; నిస్స‌త్తువ వంటివి లేకుండా చేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది&period; మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు&period; ఫైబర్ సమృద్దిగా ఉండ‌డం వలన గ్యాస్&comma; కడుపు ఉబ్బరం&comma; మలబద్దకం వంటి సమస్యలు అసలు ఉండవు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9801" aria-describedby&equals;"caption-attachment-9801" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9801 size-full" title&equals;"Pearl Millets &colon; రోజూ రాత్రి అన్నంకు à°¬‌దులుగా వీటిని తినండి&period;&period; ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;pearl-millets&period;jpg" alt&equals;"Pearl Millets benefits take daily " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9801" class&equals;"wp-caption-text">Pearl Millets<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండడం వలన వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వ్యాధి&comma; పార్కిన్సన్స్ వ్యాధి వంటి వాటిని నయం చేయడంలో సహాయపడతాయి&period; బరువు తగ్గాలని ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు&period; సజ్జలలో ఉండే ఫాస్ఫరస్ ఎముకలను బలంగా చేస్తుంది&period; ఇలా à°¸‌జ్జ‌à°²‌తో à°®‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక వీటిని రోజూ తినాలి&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago