జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించిన ఆయన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జనసేన ఎన్నిక ప్రచార రథం వారాహి పైకి ఎక్కి ప్రసంగించారు. అయితే పవన్ ను చూసేందుకు చాలా మంది అభిమానులు వచ్చారు. కాగా పవన్ వారాహి వెంట బైక్ లతో అభిమానులంతా ర్యాలీగా కూడా వెళ్లారు.
మొత్తానికి పవన్ ఎన్నికల రథం రోడెక్కడంతో రాజకీయాలలో హాట్ హాట్ చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా దారుణమైన కామెంట్స్ చేశారు. ‘‘ఆ రోజుల్లో రామారావు గారు ‘చైతన్య రథం’ మీద తిరిగితే.. మీరు ‘పంది బస్సు’ మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్ కళ్యాణ్ గారూ. ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం. అంటూ ట్వీట్ చేసారు.
మరో ట్వీట్‌లో “గుడిలో ఉంటే అది “వారాహి” రోడ్డు మీద ఉంటే అది “పంది”.. పీ,తన పందికి “వారాహి” అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే” అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి .వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర “వారాహి”ని ఒక “పంది బస్సు” గా ముద్ర వేస్తారు. జై పీకే జై జనసేన అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి.’’ అంటూ ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, దీనిపై పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…