ప‌వన్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి డైరెక్ట్‌గా అడిగేసిన బాల‌య్య‌.. స‌మాధానం ఏంటంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి à°µ‌చ్చాక ఆయ‌à°¨‌పై వైసీపీ నాయ‌కులు ఏ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; అయితే à°ª‌à°µ‌న్‌ని విమ‌ర్శించే à°¸‌à°®‌యంలో చాలా మంది ఆయ‌à°¨ మూడు పెళ్లిళ్ల ప్ర‌స్తావ‌à°¨ తీసుకు à°µ‌స్తున్నారు&period; తన పైన వైసీపీ నేతలు చేస్తున్న పెళ్లిళ్ల విమర్శల పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ&period;&period; సరదా ఉంటే మీరు కూడా విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు&period; తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని వైసీపీ నేతలకు ఈర్ష్యగా ఉందన్నారు&period; తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని&period;&period;మూడు రాజధానులు తీసుకొస్తున్నారా అని పవన్ ఓ మీటింగ్‌లో ప్రశ్నించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఇదే మూడు పెళ్లిళ్ల అంశం గురించి బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలో ప్ర‌శ్నించారు&period; వాళ్లు బాధపడతారేమో అని అంటూ&period;&period; నా విజ్ఞత&comma; సంస్కారం మాట్లాడకుండా ఆపేస్తుందని అన్నారు&period; దీనిపై మరింతగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది&period; పవన్ కళ్యాణ్ ఈ సారి ఇచ్చే సమాధానం విమర్శకుల నోర్లు మూయిస్తుందా చూడాలి&period; బాలయ్య &&num;8211&semi; పవన్‌ ఎపిసోడ్‌ రెండు పార్ట్ లుగా ప్రసారం కానుంది&period; మొదటి పార్ట్ ఫిబ్రవరి 3à°¨ ప్రసారం చేయబోతున్నట్టు తెలిపారు&period; ఇది &grave;ఆహా&grave;లో స్ట్రీమింగ్‌ కానుంది&period; ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9529 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;pawan-kalyan-unstoppable&period;jpg" alt&equals;"pawan kalyan unstoppable show balakrishna interesting questions " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌కి కు ఇదే ప్రశ్న ఎదురవుతోంది&period; కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ దీనిపై ఇంత క్లారిటీ ఇవ్వలేదు&period; ఈ సారి మాత్రం విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించేలా à°ª‌à°µ‌న్ à°¸‌మాధానం ఇచ్చాడ‌ని తెలుస్తుంది&period; ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ &OpenCurlyQuote;హరిహర వీరమల్లు’&comma; &OpenCurlyQuote;ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు&period; అలాగే దర్శకుడు సుజీత్ డైరెక్షన్ లోనూ ఓ చిత్రంలో నటించబోతున్నారు&period; మరోవైపు పొలిటికల్ షెడ్యూల్ లోనూ పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago