Pawan Kalyan : నా భార్య‌ని క్ష‌మించ‌మ‌ని కోరాను.. ప‌వన్ క‌ళ్యాణ్ ఆసక్తిక‌ర కామెంట్స్ వైర‌ల్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూ వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే&period; ఈ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు కూడా à°ª‌à°µ‌న్ కళ్యాణ్‌తో పాటు ఆయ‌à°¨ కుటుంబ à°¸‌భ్యుల‌పై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు&period; ఇటీవ‌à°² పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే న్యూస్ కూడా పుట్టించారు&period; ఈ నేప‌థ్యంలో జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ఓ పోస్ట్ పెట్టింది&period; &OpenCurlyQuote;జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు&comma; శ్రీమతి అన్నా కొణిదెల గారు వారాహి విజయ యాత్ర తొలి దశను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌లోని తమ నివాసంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్&comma; శ్రీమతి అన్నా కొణిదెల దంపతులు నిర్వర్తించారు&period; కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది&period; ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు’ అని ట్వీట్ చేయ‌గా&comma; చాలా మంది à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&comma; అన్నా లెజినోవా విడిపోయార‌న్న దాంట్లో వాస్త‌వం లేద‌ని&comma; ఇదంతా కూడా వైసీపీ పుట్టించిన పుకార‌ని అర్ధ‌మైంది&period; అయితే à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period; à°¤‌à°¨ ఫ్యామిలీని à°ª‌దే à°ª‌దే విమర్శించ‌డపై ఆవేద‌à°¨ వ్య‌క్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16423" aria-describedby&equals;"caption-attachment-16423" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16423 size-full" title&equals;"Pawan Kalyan &colon; నా భార్య‌ని క్ష‌మించ‌à°®‌ని కోరాను&period;&period; à°ª‌వన్ క‌ళ్యాణ్ ఆసక్తిక‌à°° కామెంట్స్ వైర‌ల్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;pawan-kalyan-1-2&period;jpg" alt&equals;"Pawan Kalyan told his wife words " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16423" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా ఆయ‌à°¨ జన‌సైనికుల‌తో మీటింగ్ ఏర్పాటు చేయ‌గా&comma; ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ&period;&period; నాకు పిల్ల‌లు ఉన్నారు&period; వీళ్లు అన్న మాట‌à°²‌కు నా భార్య ఏడుస్తుంది&period; à°¤‌à°¨‌కి ఏం చెప్పాను అంటే&period;&period; ఇది నాకు à°¤‌ప్ప‌దు&period; ఒక‌సారి నేను రాజ‌కీయాల‌లోకి à°µ‌చ్చానంటే వెన‌క్కి వెళ్లలేను&period; నా à°µ‌à°²‌à°¨ నువ్వు మాట‌లు à°ª‌డుతున్నందుకు క్ష‌మించు అని అడిగాను&period; అయితే జ‌గ‌న్ ఫ్యామిలీని ఎవ‌రు ఏమని అన‌కూడ‌దు&period; à°®‌à°¨‌కు సంస్కారం ఉండ‌డం వల‌à°¨ ఆయ‌à°¨ ఫ్యామిలీని ఏమ‌ని అనుకోలేక‌పోతున్నాం&period;ఒక సంస్కార హీనుడు à°®‌à°¨ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయితే ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు అర్ధం అవుతుంద‌ని à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"6eMCkYvMeAY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago