Pawan Kalyan : అరెయ్ నాని నీకు నేను అండ‌గా ఉన్నాను.. ధైర్యం అందించిన ప‌వ‌న్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ à°¨‌ష్ట‌à°ª‌రిహారం అందించిన విష‌యం తెలిసిందే &period; 49 మంది బాధిత మత్స్యకారులకు రూ&period;50 వేలు చొప్పున చెక్కులు అందించారు&period; అనంతరం పవన్ ప్రసంగించారు&period; ఈ నెల 19à°¨ జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం బాధాకరమని పేర్కొన్నారు&period; తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి సడెన్ గా విశాఖలో ఎంట్రీ ఇచ్చారు శుక్రవారం మధ్యాహ్నం విశాఖ చేరుకుంటారని భావించినా ఆలస్యంగా సాయత్రానికి చేరుకున్నారు&period; ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో వ్యక్తిగతంగా ఒక్కొక్కరికీ ఇరవై నుంచి ముప్పయి లక్షల కోట్ల రూపాయలలో నష్టం జరిగింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాంతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఎనభై శాతం మేర వారికి నష్ట పరిహారం అందించింది&period; అయితే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేయడానికి వచ్చారు&period; ఒక పార్టీగా ఆయన తన సొంత నిధుల నుంచి ఇవ్వాలనుకోవడం అభినందనీయం అని అంటున్నారు&period; ఏపీలో వైసీపీ మత్య్సకారులను ఒక ఓటు బ్యాంక్ గానే చూస్తోంది అని నిందించారు&period; తాను మాత్రం అలా చూడను అన్నారు&period; అయితే వైసీపీని పేరు పెట్టి విమర్శించిన పవన్ ఆ పార్టీతో సహా మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంక్ గానే మత్య్సకారులను చూస్తున్నాయని అనడం విశేషం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22410" aria-describedby&equals;"caption-attachment-22410" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22410 size-full" title&equals;"Pawan Kalyan &colon; అరెయ్ నాని నీకు నేను అండ‌గా ఉన్నాను&period;&period; ధైర్యం అందించిన à°ª‌à°µ‌న్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;pawan-kalyan-1-1&period;jpg" alt&equals;"Pawan Kalyan supported youtuber nani for vizag incident" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22410" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జనసేన పార్టీ ఉంది&comma; మా నేతలు ఉన్నారు&comma; మా వీర మహిళలు ఉన్నారు&comma; మా జన సైనికులు ఉన్నారు… సాటి మనిషిని ఆదుకునేవారు ఉన్నారనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం&period; గతంలో కౌలు రైతులకు కూడా ఇలాగే సాయం చేశాం&period; ఇవాళ దాదాపు రూ&period;30 లక్షలు మత్స్యకార సోదరులకు అందించాం&period; ఇంతటితో మీ కష్టాలు తీర్చేశాను అని చెప్పను&period;&period; కానీ మీ కష్టాల్లో&comma; మీ కన్నీళ్లలో నేను కూడా భాగం పంచుకుంటాను అని మాత్రం చెప్పగలను&period; అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం’&period; రూ&period; 450 కోట్లు పెట్టి రుషి కొండలో జగన్ &equals; ఇల్లు కట్టాడు&period; అదే డబ్బులతో హార్బర్ కడితే మత్స్య కారులకు ఉపయోగ పడుతుందని అన్నారు&period; జీవో 217 ఐర్లాండ్ ఫిషరీస్ చట్టాన్ని కాల రాశారని ధ్వజమెత్తారు&period; తాను మత్స్యకారుల క్షేమం కోరుకునే వాడినని&period;&period; ఒక పదేళ్లు నమ్మండి&period;&period;మీకు మంచి భవిష్యత్ ఇస్తాను అంటూ భరోసా కల్పించారు జ‌నసేనాని à°ª‌వన్ క‌ళ్యాణ్&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"KKFUxvlxL88" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago