Manchu Manoj : పైలెట్ రోహిత్ రెడ్డిని గెలిపించాలంటూ మంచు మ‌నోజ్ రిక్వెస్ట్‌..!

Manchu Manoj : మంచు మోహన్ బాబు త‌నయుడు మంచు మ‌నోజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వైవిధ్య‌మైన సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈయ‌న ఇటీవ‌లి కాలంలో స‌రైన స‌క్సెస్‌లు లేక సైలెంట్‌గా ఉన్నాడు. . ఇటీవలికాలంలో మనోజ్ కు, విష్ణుకు మధ్య విభేదాలున్నాయని, సందర్భాన్ని బట్టి అవి బటయపడుతున్నాయంటున్నారు. రెండురోజుల క్రితమే మనోజ్ సోదరుల మధ్య వివాదానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అవి అతని సోదరుడు విష్ణు గురించే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంచు లక్ష్మి, మనోజ్ ఒక వైపు ఉంటారని, విష్ణు మాత్రం వేరే పార్టీ కాబట్టి వారి మధ్య విభేదాలు వచ్చినా అవి బయటకు కనిపించడంలేదంటున్నారు. అయితే ఇదంతా మోహన్ బాబు ఆధ్వర్యంలోనే జరుగుతోందని కొందరంటున్నారు.

మంచు మ‌నోజ్ అప్పుడ‌ప్పుడు సినిమా, రాజ‌కీయం విష‌యంలో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటాడు. అయితే మంచు మ‌నోజ్.. బీఆర్‌ఎస్ నేత, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి స‌పోర్ట్ గా ఉంటూ ఆయ‌నని గెలిపించాల‌ని కోర‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇత‌ను అన్ని ప్రాంతాల ప్ర‌జ‌ల‌ని సొంత వాళ్ల‌లా చూసుకుంటారు. సెటిల‌ర్స్‌ని ఎక్కువ బాధ‌పెట్ట‌కుండా రోహిత్ రెడ్డి వాళ్ల‌ని చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. మీరంతా ఆయ‌న‌ని గెలిపిస్తార‌ని మీ అంద‌రికి పాదాభివంద‌నం చేస్తున్నానంటూ మ‌నోజ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం మ‌నోజ్ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Manchu Manoj requests people for pilot rohit reddy
Manchu Manoj

ఇక ఇదిలా ఉంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న స‌మ‌యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ తాండూరు అభ్యర్థి పైలెట్‌ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మెుత్తం రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరుడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago