YS Sharmila : బ‌ర్రెల‌క్క‌కి ఉన్న గ‌ట్స్ కూడా నీకు లేవు.. ష‌ర్మిల ప‌రువు అలా తీసావేంటి ప‌వ‌న్

<p style&equals;"text-align&colon; justify&semi;">YS Sharmila &colon; తెలంగాణ‌లో ఎన్నిక‌లు à°¸‌మీపిస్తున్న నేప‌థ్యంలో జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి&period; బీజేపీతో పొత్తు పెట్టుకున్న జ‌à°¨‌సేనాని ప్ర‌స్తుతం తెలంగాణ‌లో à°ª‌లు ప్రాంతాలు à°ª‌ర్య‌టిస్తున్నారు&period; తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్&period; సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలో బీజేపీ అభ్యర్థి&comma; సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు&period; పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గా à°² ప్రజలకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;2009లో ప్రజా యుద్ధనౌక&comma; నా అన్న గద్దర్ గారితో మాట్లాడినప్పుడు మేం కోరుకున్నది ఒక్కటే&period;&period; సామాజిక తెలంగాణ&comma; అవినీతి రహిత తెలంగాణ&period; బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఆ రోజు ఎదురుచూశాం&period; కానీ&comma; అది సాధ్యం కాలేదు&period; దేశంలో ఈ రోజు 31 మంది బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ’ అని పవన్ కళ్యాణ్ అన్నారు&period;&OpenCurlyQuote;తెలంగాణ నాకు ఎంతో బాలాన్ని ఇచ్చింది&period; అదే స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్నా&period; నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోంది&period; ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతాను&period; ఏ మార్పు కోసమైతే&comma; తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా&period; మీకు ఏ సమస్యలున్నా నేనొస్తాను&period; వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తా’ అని పవన్ కళ్యాణ్ అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22227" aria-describedby&equals;"caption-attachment-22227" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22227 size-full" title&equals;"YS Sharmila &colon; à°¬‌ర్రెల‌క్క‌కి ఉన్న గ‌ట్స్ కూడా నీకు లేవు&period;&period; à°·‌ర్మిల à°ª‌రువు అలా తీసావేంటి à°ª‌à°µ‌న్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;ys-sharmila&period;jpg" alt&equals;"pawan kalyan sensational comments on YS Sharmila " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22227" class&equals;"wp-caption-text">YS Sharmila<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°·‌ర్మిల గురించి à°ª‌రోక్షంగా మాట్లాడారు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period; బర్రెల‌క్క‌కి ఉన్న ధైర్యం కూడా à°·‌ర్మిల‌క్క‌కి లేద‌ని &comma; అందుకే ఆమె à°¤‌à°¨ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింది అన్న‌ట్టుగా à°ª‌à°µ‌న్ వ్యాఖ్య‌లు చేశారు&period; ప్ర‌స్తుతం à°ª‌à°µ‌న్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి&period; ఉమ్మడి ఖమ్మంతోపాటు హైదరాబాద్&comma; ఇతర జిల్లాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు&period; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపీ&comma; జనసేన పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే&period; అంతేగాక&comma; ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ భాగం కాబట్టే తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago