Barrelakka : ధైర్యంగా దూసుకుపోతున్న బ‌ర్రెల‌క్క‌.. ఆమె మాట‌ల‌కి అంద‌రు ఫిదా

Barrelakka : ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా బ‌ర్రెల‌క్క పేరు తెగ వినిపిస్తుంది. కావలసింది జరగడం లేదు కాబట్టి ప్రజాప్రతినిధిగా గెలిచి పనులు చేయాలని బర్రెలక్క అనుకుంటున్నది. ఆ అమ్మాయికి ఈ అధికార రాజకీయాలు తెలియవు. ఎన్నికల్లోకి దిగాలంటే ఎంత డబ్బు కావాలో, ఏమేమి హంగులుండాలో, అన్నిటికి మించి ఎంతటి నేపథ్యం ఉండాలో కూడా ఆమెకు పూర్తి అవగాహన లేదు. నాయకురాలి పాత్ర పోషిస్తున్నప్పుడు, తమ్ముడి మీద చిన్న చేయి పడిందని రాగాలు తీయగూడదని కూడా తనకు తెలియదు. తాను న్యాయపక్షం కాబట్టి, అన్నిటిని దాటుకుని వెళ్లగలననే అమాయకపు ధీమా ఆమెలో ఉంది.

కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తమ్ముడు భరత్ కుమార్ ని తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో బర్రెలక్కకు ఎమి కాలేదు కానీ.. ఆమె తమ్ముడు గాయపడ్డాడు. దాడి తర్వాత బర్రెలక్క బోరున విలపించారు. తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. చిన్నవాడైన తన తమ్మున్ని తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Barrelakka fearlessly continuing in campaign
Barrelakka

అయితే బ‌ర్రెల‌క్కకి రోజురోజుకి మ‌ద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు రూ. లక్ష విరాళం ప్రకటించారు. చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ఆమె ప్రచారానికి సాయం చేస్తున్నారు. నిరుద్యోగులు ఆమె తరపున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక వరంగల్ జిల్లా కోర్టుకు చెందిన ఓ న్యాయవాది మనవరాలు లండన్ నుంచి తన పాకెట్ మనీని బర్రెలక్క ఎన్నికల ఖర్చు కోసం పంపించింది. ఇలా అన్ని వర్గాల నుంచి బర్రెలక్కకు సపోర్టు పెరుగుతుండగా.. ఎన్నికల్లో ఆమె ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మ‌రోవైపు శిరీష ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ముందుకు సాగుతుంది. త‌న మేనిఫెస్టో తెలియ‌జేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. రోజురోజుకి శిరీషకి మ‌ద్ద‌తు పెరుగుతుండ‌గా, ఆమె మాట‌ల‌కి ఫిదా అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago