Pawan Kalyan : త‌న పెళ్లిళ్ల గురించి మాట్లాడిన జ‌గ‌న్‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : జన‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ‌వ‌రం స‌భ‌లో వైసీపీ నాయ‌కులతో పాటు సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌తి సారి త‌న పెళ్లిళ్ల గురించి వైసీపీ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌కుల‌కి గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చారు ప‌వ‌న్. భీమ‌వ‌రం సభలో పవన్ కల్యాణ్ మునుపటికంటే మరింత ఆవేశంగా మాట్లాడారు. తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే .. వ్యక్తిగతంగా తనపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌ లో పెరిగిన సీఎం జగన్‌ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు తనకు చాలా తెలుసన్నారు పవన్.

మీ గురించి, మీ మంత్రుల గురించి చిట్టా మొత్తం నేను విప్పగలను. మీ మనిషిని ఎవరినైనా నా దగ్గరికి పంపించండి. నేను చెప్పేది వింటే చెవుల్లో నుంచి రక్తం కారుతుంది’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు సంస్కారం అడ్డు వ‌స్తుంది కాబ‌ట్టే వాటి గురించి మాట్లాడ‌డం లేదు. పాల‌సీలు గురించి మాట్లాడుతుంటే నా వ్యక్తిగ‌తం మాట్లాడుతున్నారు. విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. వైసీపీ నేతల నోటికి సైలెన్సర్లు బిగించుకోవాలని సెటైర్లు పేల్చారు పవన్.

Pawan Kalyan replies his marriages for jagan
Pawan Kalyan

భీమవరంలో ఓడిపోయినా కూడా నేను పట్టించుకోలేదు. మనకు ఓటమి, గెలుపు ఉండవు.. ప్రయాణమే ఉంటుంది. నిండా మునిగినోడికి చలేంటి. ఎవరు గెలుస్తారో చూద్దాం.. సవాల్‌. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై. ఈసారి ఈ జిల్లాల్లో వైసీపీని ఒక్క సీటు గెలవనీయం’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు తమ నోర్లకు సైలెన్సర్లు బిగించుకుంటే.. జనసేన సైనికులు బైకులకు సైలెన్సర్లు బిగించుకుంటారని పవన్ వ్యాఖ్యానించారు. విద్య‌, వైద్యం, ఉపాధి కోసం మ‌నం కృషి చేసుకుందాం అని ప‌వ‌న్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా. జనసేన సత్తా ఏంటో అసెంబ్లీలో చాటాలి. ఏదేమైనా నా సేవ, పోరాటం మాత్రం ఆపేదే లేదంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago