Pawan Kalyan : సీఎం జ‌గ‌న్‌పై ప‌వ‌న్ కల్యాణ్ కొత్త యాడ్‌.. ఎలా ఉందో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ&period;&period; ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి&period; తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడంతో పాటుగా&period;&period; అవతలి పక్షాలపై విమర్శలు సంధిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం&period; తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలకు ఉన్న ప్రధాన ఆయుధం ప్రకటనలు&period; ఓ వైపు మైకులతో ప్రచారం హోరెత్తిస్తూనే&period;&period; మరోవైపు పేపర్లు&comma; టీవీలు&comma; సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి&period; ఈ క్రమంలోనే జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పొలిటికల్ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది&period;&&num;8217&semi;ఫ్యాన్&&num;8217&semi; గాలికి కొట్టుకుపోతున్న ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టే బాధ్యతను &&num;8220&semi;గాజు గ్లాసు&&num;8221&semi; తీసుకుందనే విషయాన్ని ఈ యాడ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జనసేన ఆవిర్భవ సందర్భంగా విడుదలైన ఆ పార్టీ పొలిటికల్ యాడ్ పై సెటైర్లు పేలుతున్నాయి&period; ఈ యాడ్ లో పవన్ పిచ్చ కామెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది&period;జనసేన పార్టీ ఆవిర్భవ సందర్భంగా ఓ యాడ్ ను ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది&period; ఓ పొలిటికల్ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది&period; ఇక ఆ యాడ్ చూసినట్లు అయితే ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టే బాధ్యతను &OpenCurlyDoubleQuote;గాజు గ్లాసు” తీసుకుందనే విషయాన్ని ఈ యాడ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు&period; అయితే యాడ్ పై సెటైర్లు పేలుతున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25536" aria-describedby&equals;"caption-attachment-25536" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25536 size-full" title&equals;"Pawan Kalyan &colon; సీఎం జ‌గ‌న్‌పై à°ª‌à°µ‌న్ కల్యాణ్ కొత్త యాడ్‌&period;&period; ఎలా ఉందో చూశారా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"Pawan Kalyan new ad on cm ys jagan how is it" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25536" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జగన్ మాట్లాడిన మాటలతో వీడియో ప్రారంభమవుతుంది&period; ఆ తర్వాత ఫ్యాన్ గుర్తు ఉన్న వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందని సింబాలిక్‌గా తెలిపిలే&period;&period; ఫ్యాన్ స్విచ్ ఆన్ ఆన్ చేస్తారు&period; ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న పేపర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోతుంటాయి&period; ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ వచ్చి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి&period;&period; నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన పేపర్లను తీసి టేబుల్ మీద సర్దుతారు&period; ఆ పేపర్లపై &OpenCurlyDoubleQuote;గాజు గ్లాసు” ఉంచుతారు&period; రాష్ట్రాభివృద్ధిని తాము చక్కదిద్దుతామనే విషయాన్ని పార్టీల సింబల్ ద్వారా ఇలా తెలియజెప్పేందు ప్రయత్నం చేశారు&period; ఫ్యాన్ గుర్తు ఉన్న వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిందని సింబాలిక్‌గా తెలిపేలా&period;&period; ఫ్యాన్ స్విచ్ ఆన్ అవుతుంది&period; ఆ తర్వాత ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న పేపర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోతుంటాయి అంటే దాని ద్వారా ఏం చెప్ప‌బోతున్నార‌ని అంద‌రిలో అనేక అనుమానాలు à°¤‌లెత్తుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"a3m5FZwth9U" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago