Kalvakuntla Kavitha : ఢిల్లీలో క‌విత ప‌రిస్థితి చూడండి.. ఎలా ఉందో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kalvakuntla Kavitha &colon; రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను బీజేపీ&comma; కాంగ్రెస్‌ పార్టీలు కుట్రపూరితంగా అరెస్టు చేయించారని బీఆర్ఎస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు&period;ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు&period; అయితే కవితను అరెస్ట్ చేసిన ఈడీ రాత్రికి రాత్రి ఢిల్లీ తీసుకెళ్లారు&period; రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉంచారు&period; కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు&period; అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కల్వకుంట్ల కవితను ప్రవేశ‌పెట్టారు&period; కవితకు రిమాండ్ విధించింది&period; ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీకి తరలించింది&period; ఈ నెల 23à°µ తేదీ వరకు ఈడీ అధికారుల కస్టడీలో ఉండాలని ఆదేశించింది&period; కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు&period; ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి క‌విత అరెస్ట్‌పై ఆరోపించారు&period; ఆయన కొడంగల్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు&period; ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంలేదని&comma; ఉన్నత న్యాయ స్థానంలో కేసు పెండింగ్‌లో ఉండగానే ఇలాంటి చర్యలకు పాల్పడం అప్రజాస్వామికం అన్నారు&period; ఎమ్మెల్సీ కవితను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు&period; ఈ సమావేశంలో దౌల్తాబాద్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌&comma; మున్సిపల్‌ కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌&comma; బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి&comma; మాజీ వైస్‌ఎంపీపీ నారాయణరెడ్డి&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25526" aria-describedby&equals;"caption-attachment-25526" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25526 size-full" title&equals;"Kalvakuntla Kavitha &colon; ఢిల్లీలో క‌విత à°ª‌రిస్థితి చూడండి&period;&period; ఎలా ఉందో&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;kavitha&period;jpg" alt&equals;"Kalvakuntla Kavitha she is in delhi and what happening " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25526" class&equals;"wp-caption-text">Kalvakuntla Kavitha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విత అరెస్టుతో అత్యవసర విచారణ కోరనున్నారు ఆమె లాయర్లు&period; దీంతో పాటు అరెస్ట్ పై కవిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నారు&period; ఓ వైపు తన కేసు సుప్రీంకోర్టులో నడుస్తుండగానే తనను అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ కవిత తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టు మెట్లెక్కనున్నారు&period; మరి ఈ కేసులో ముందు ముందు ఏం జరగబోతుంది&quest; కవితకు బెయిల్ వస్తుందా &quest; రాదా &quest; అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది&period; అటు కేటీఆర్&comma; కవిత భర్త&comma; పలువురు సన్నిహితులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు&period; దీంతో ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందన్నది అందరికీ ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"wEdRVMeVbd8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago