Pawan Kalyan : చంద్ర‌బాబు ఇంట్లో టీడీపీ లీడ‌ర్స్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రాచకాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; చంద్ర‌బాబు అరెస్ట్ à°¤‌ర్వాత à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఏపీ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్‌గా మారారు&period;ఆయ‌à°¨ రాజ‌మండ్రి జైలులో ఉన్న చంద్ర‌బాబుని ములాఖ‌త్ అయ్యేందుకు అక్క‌à°¡‌కి వెళ్ల‌గా à°ª‌లువురు టీడీపీ నాయ‌కుల‌ని కూడా క‌లిసారు&period; ఆ à°¸‌à°®‌యంలో బాల‌య్య ఒక్కొక్క‌రిని à°ª‌రిచ‌యం చేస్తుండ‌గా&comma; à°ª‌à°µ‌న్‌కి ఉండ‌à°µ‌ల్లి శ్రీదేవి కూడా ఎదురు à°ª‌డింది&period; గ‌తంలో ఉండ‌à°µ‌ల్లి శ్రీదేవి&period;&period; à°ª‌à°µ‌న్‌పై ఎన్ని విమ‌ర్శ‌లు చేసిందో à°®‌నం చూశాం&period;పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు&period; 2019 ఎన్నికల్లో తన లాంటి కొత్త వాళ్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో గెలిచి అసెంబ్లీకి వెళ్తే&period;&period; పవన్ కళ్యాణ్ మాత్రం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎమ్మెల్యే శ్రీదేవి సెటైర్లు విసిరారు&period; 6 నెలలకు ఓసారి కనిపించే పవన్‌నాయుడు వల్ల జరిగేది ఏం లేదని వ్యాఖ్యానించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ పై దారుణ‌మైన కామెంట్స్ చేసిన ఉండ‌à°µ‌ల్లి శ్రీదేవి ఇప్పుడు టీడీపీలోకి రాగా&comma; ఆమెని బాల‌య్య‌&period;&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌కి à°ª‌రిచ‌యం చేశాడు&period; ఆ à°¸‌à°®‌యంలో శ్రీదేవి ఎక్స్‌ప్రెష‌న్ అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించింది&period; à°ª‌à°µ‌న్‌ని తిట్టింది ఈమెనేనా అని అంద‌రిలో అనుమానం క‌లిగింది&period; అలానే రామ్‌మోహ‌న్ నాయుడు కూడా à°ª‌à°µ‌న్‌తో సెల్ఫీ తీసుకునేందుకు వెనుక‌à°ª‌డుతున్న‌ట్టుగా క‌నిపించాడు&period; మొత్తానికి à°ª‌à°µ‌న్ ని తిట్టిన వారు ఇప్పుడు ఆయ‌à°¨ వెన‌క à°ª‌డుతుండ‌డం అంద‌రికి చాలా కొత్త‌గా క‌నిపించింది&period; ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19515" aria-describedby&equals;"caption-attachment-19515" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19515 size-full" title&equals;"Pawan Kalyan &colon; చంద్ర‌బాబు ఇంట్లో టీడీపీ లీడ‌ర్స్‌తో à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°ª‌రాచకాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;pawan-kalyan-3&period;jpg" alt&equals;"Pawan Kalyan make fun of tdp leaders " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19515" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్&period;&period; చంద్రబాబుతో ములాఖత్ కోసం ముందు అనుమతి తీసుకోగా&period;&period; ఆయ‌à°¨ బాలయ్య&comma; లోకేష్ తో క‌లిసి మధ్యాహ్నం 12 గంటల à°¸‌మయంలో జైలుకు వెళ్లి చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు&period; దాదాపు 40 నిమిషాల పాటు చ‌ర్చించారు&period; ముందుగా బాలయ్య&comma; లోకేష్ జైల్లోకి వెళ్లగా&period;&period; అనంతరం పవన్ కళ్యాణ్ విడిగా వెళ్లి ములాఖత్ అయ్యారు&period; చంద్ర‌బాబుని క‌లిసి à°µ‌చ్చాక à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period;టీడీపీతో క‌లిసి à°µ‌చ్చే ఎన్నిక‌à°²‌లో పోటీ చేయ‌బోతున్న‌ట్టు సంచ‌à°²‌à°¨ ప్ర‌క‌ట‌à°¨ చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"R07TIlowArk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago