Pawan Kalyan : జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేసి అంద‌రినీ న‌వ్వించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; చంద్ర‌బాబు అరెస్ట్ à°¤‌ర్వాత ఏపీ రాజ‌కీయాలు ఎంత వాడివేడిగా మారాయో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; చంద్ర‌బాబు అరెస్ట్ à°¤‌ర్వాత తాను టీడీపీతో పొత్తు పెట్టుకున్న‌ట్టు ప్ర‌క‌టించిన à°ª‌వన్&period;&period; జ‌గ‌న్ ని ఏపీ రాష్ట్రంలో లేకుండా చేయాల‌ని అన్నారు&period; రాష్ట్ర విభజన జరిగిన తీరు బాధాకరం&period; అందుకే కాంగ్రెస్ హఠావో&&num;8230&semi; దేశ్ బచావో అన్నాను&period; జగన్ ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారు&period; మీకు సిగ్గుందా&&num;8230&semi; ఏమైనా దిగి వచ్చారా&period; శివుడు&&num;8230&semi;‌వీర భద్రుడిని ఎలా కొట్టాడో అలా ప్రజలు కొట్టగలరు&period; అధికార మదంతో తమాషాలు చేస్తారా అంటూ à°ª‌à°µ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను ఉద్దేశపూర్వకంగా గొడవలు చేయను&&num;8230&semi; మీరే రెచ్చ గొడుతున్నారు&period; 151 స్థానాలు గెలిచిన జగన్‌ను సర్ అని సంబోందించాం&period; ఆ విలువ ఉంచుకోలేదే&&num;8230&semi; బూతులు తిట్టారు&&num;8230&semi; తిరగనివ్వకుండా అడ్డుకున్నారు&period;అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఎస్సీ&comma; ఎస్టీ కేసులు&comma; హత్యాయత్నం కేసులు అమాయకులపై పెడతారా&period; ప్రజలకు కోపం వస్తే&&num;8230&semi; నీ ఆస్తులు కూడా నిన్ను కాపాడలేవు&period; మరి శృతి మించితే ప్రజలే కొట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి&period; మీరు మర్డర్ లు&comma; రౌడీయిజం చేస్తారు&&num;8230&semi; మమ్మలను రోడ్ల మీదకు వద్దంటారా&period; ముఖ్యమంత్రి అవగానే కొమ్ములు వచ్చేస్తాయా&period; నన్ను ఎందుకు అరెస్టు చేస్తారు&&num;8230&semi; జాతీయ రహదారిపై ఆగిన ట్రాఫిక్‌కు జగన్ బాధ్యత వహించాలి&period;&&num;8221&semi; అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19761" aria-describedby&equals;"caption-attachment-19761" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19761 size-full" title&equals;"Pawan Kalyan &colon; జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేసి అంద‌రినీ à°¨‌వ్వించిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;pawan-kalyan-5&period;jpg" alt&equals;"Pawan Kalyan imitated cm ys jagan video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19761" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అలానే జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేస్తూ à°¨‌వ్వులు పూయించారు à°ª‌à°µ‌న్&period; జ‌గ‌న్ రాజ్యాంగాన్ని కించ à°ª‌రుస్తాడు&period; à°¬‌à°¯‌ట‌కు రాడు&period; ప్రెస్ మీట్లు పెట్ట‌డు&period; పేప‌ర్ ఇస్తే à°ª‌ది సార్లు చూసి&comma; à°¨‌న్ను తిట్టాల‌నుకున్నా కూడా ఆయ‌నకి à°¸‌రిగా రాదు&period; మాన‌సిక స్థితి à°¸‌రిగ్గా లేదు&period; అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడానికి అనర్హులు అవుతారని భారత రాజ్యాంగంలోనే పేర్కొన్నారంటూ పవన్ సంచలనానికి తెరతీశారు&period; ఏపీని ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదన్నారు&period; సీఎం పదవి ఉందని ఓ ఫీలై పోవద్దు&period; జగన్‌&period;&period; నువ్వేమైనా దిగొచ్చావా&quest;&comma; నువ్వెంత&quest; నీ బతుకెంత&quest; నీ స్థాయి ఎంత&quest;&period;&&num;8221&semi; అని జగన్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"NqIPvlai618" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago