Pawan Kalyan : బ‌హిరంగ సభ‌లో ప‌వ‌న్‌ని తాత‌య్య అని పిలిచిన అభిమానులు.. రియాక్ష‌న్ ఏంటంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; మెగా కోడలు&comma; గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి జూన్ 20à°¨ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే&period; రామ్ చ‌à°°‌ణ్‌&comma; ఉపాస‌à°¨‌కి ఎవ‌రు పుడ‌తారా అని గ‌à°¤ కొంత కాలంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు&period; ఆ ఎదురు చూపుల‌కి జూన్ 20à°¨ పులిస్టాప్ à°ª‌డింది&period; ఇక ఉపాస‌à°¨ జూన్ 23à°¨ డిశ్చార్జ్ కాగా&comma; ఆ à°¸‌à°®‌యంలో రామ్ చ‌à°°‌ణ్‌&comma; ఉపాస‌à°¨ మీడియా ముందుకు వచ్చి ఫొటోలకి పోజులిచ్చారు&period; ఇక à°¤‌à°® చిన్నారి పేరుని 21à°µ రోజు రివీల్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు&period; గ‌à°¤ కొద్ది రోజులుగా మెగా ప్రిన్సెన్స్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చ‌à°°‌ణ్ ఉపాస‌à°¨‌à°²‌కి పండంటి బిడ్డ జ‌న్మించ‌డంతో వారికి దేశ విదేశాల‌కి చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు&period; మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి&comma; à°µ‌రుణ్ తేజ్&comma; నిహారిక‌&comma; అల్లు అర్జున్ ఇలా వారంద‌రు ఆసుప‌త్రికి వెళ్లి చిన్నారిని పరామ‌ర్శించారు&period; అయితే రామ్ చ‌రణ్ కి ఎంతో సన్నిహితంగా ఉండే à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఆసుప‌త్రికి వెళ్లలేదు&period; పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్ర మొదటి విడత ని ఈ నెల 27 à°µ తారీఖున ముగించబోతున్నాడు&period; ఆ తర్వాత వెంటనే ఆయన హైదరాబాద్ కి చేరుకొని రామ్ చరణ్ మరియు ఉపాసన ని కలిసి&comma; పాప తో కాసేపు సమయాన్ని గడపబోతున్నాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15680" aria-describedby&equals;"caption-attachment-15680" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15680 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°¬‌హిరంగ సభ‌లో à°ª‌à°µ‌న్‌ని తాత‌య్య అని పిలిచిన అభిమానులు&period;&period; రియాక్ష‌న్ ఏంటంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;pawan-kalyan-11&period;jpg" alt&equals;"Pawan Kalyan felt shy fans call him grand father " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15680" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంత‌క‌ముందు రామ్ చరణ్&comma; ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమపూర్వక శుభాకాంక్షలు&period;&period; శుభాశీస్సులు” అంటూ ట్వీట్ చేశారు పవన్&period; ఇక ఇటీవ‌à°² జరిగిన à°¬‌హిరంగ à°¸‌à°­‌లో కొంద‌రు అభిమానులు తాత తాత అంటూ à°ª‌à°µ‌న్‌ని పిలిచారు&period; ఆ à°¸‌à°®‌యంలో à°ª‌à°µ‌న్ చిన్న చిరు à°¨‌వ్వి à°¤‌à°¨ స్పీచ్ కొన‌సాగించారు&period; అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ à°¹‌ల్ చ‌ల్ చేస్తుంది&period; అయితే పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ ని చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్ లో చూడబోతున్నందుకు అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు&period; ఆ à°¸‌మయం కోసం ప్ర‌తి ఒక్క‌à°° ఉ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"HBbNAqDH8W4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago