OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో హ‌ర‌ర్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ప్ర‌తి సినిమా కూడా వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కులకి మంచి థ్రిల్ అందిస్తుంది. కంటెంట్ బలంగా ఉండి.. ట్విస్టులుంటే చాలు హిట్ అయ్యినట్లే. కానీ ఇటీవల కాలంలో వచ్చిన ఓ సినిమా మాత్రం థియేటర్లలో జనాలను భయంతో వణికించింది. విడుదలకు ముందే గర్బిణీ స్త్రీలు మా సినిమా చూడొద్దు అంటూ మేకర్స్ ప్రకటించ‌డం మ‌నం చూశాం. ఇప్పుడు అదే చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ‘పిండం’ పేరుకు తగ్గట్టే కథ కూడా విభిన్నంగా సరికొత్తగా ఉంటుంది. ఈ మూవీలో శ్రీరామ్ , ‘దియా’ ఫేమ్ ఖుషి రవి, అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించగా.. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించాడు. టీజర్, ట్రైలర్‏తోనే క్యూరియాసిటిని కలిగించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ 15న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మసూద, విరూపాక్ష చిత్రాల తర్వాత ఆ రేంజ్ రెస్పాన్స్ అందుకుని మంచి వసూళ్లు రాబట్టింది. 1930లలో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది..ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూసిన వారికి గుండెల్లో గుబులు మొదలైంది. దర్శకుడు సాయికిరణ్ రాసుకొన్న స్టోరీ.. ఆ కథను చెప్పడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. భావోద్వేగంతో సాగే పాత్రలకు ఆయన ఎంచుకొన్న నటీనటులు ఈ సినిమాకు పాజిటివ్‌గా మారిందని చెప్పవచ్చు.

OTT Suggestion pindam movie trending in social media
OTT Suggestion

ఫస్టాఫ్‌లో సినిమాను చాలా గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌ చెప్పడమే కాకుండా నిజంగా కొన్ని సీన్లలో భయపెట్టించే ప్రయత్నం చేశారు. సన్నివేశాల్లోని ఎమోషన్స్ పండించడానికి సినిమాటోగ్రఫి, మ్యూజిక్‌ను ఉపయోగించుకొన్న విధానం సినిమాకు మూడ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్, హారర్ ఎలిమెంట్స్, సస్పెన్స్ అంశాలతో రూపొందించిన చిత్రం పిండం. భావోద్వేగానికి గురిచేసే ఓ పాయింట్‌ చుట్టు అల్లుకొన్న థ్రిల్లర్ ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురి చేస్తుంది. చైల్డ్ సెంటిమెంట్ అంశాలు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.

Share
Shreyan Ch

Recent Posts

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 hours ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

22 hours ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 days ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 days ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

4 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

4 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

5 days ago