OTT Suggestion : న‌రాలు తెగే ఉత్కంఠ‌.. ప‌ది నిమిషాల‌కొక ట్విస్ట్‌తో ఆస‌క్తి రేపుతున్న థ్రిల్ల‌ర్ మూవీ..

OTT Suggestion : ఇటీవ‌లి కాలంలో థ్రిల్ల‌ర్ మూవీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఎంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయో మ‌నం చూస్తున్నాం. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ , కామెడీ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లెర్స్ , క్రైమ్ స్టోరీస్ ఇలా అన్ని రకాల కంటెంట్ తో .. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ప‌లు ర‌కాలు సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. ఊహించని ట్విస్ట్ లు ఉంటే ప్రేక్షకులకు కూడా ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఈ మధ్య ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వస్తుండ‌గా, ఆ సినిమాలు మాత్రం చాలా థ్రిల్ ని క‌లిగిస్తున్నాయి. ఈ సినిమా చూస్తే ఉత్కంఠతో నరాలు తెగుతాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్. . ప్ర‌తి ప‌ది నిమిషాల‌కొక‌సారి కూడా ఈ సినిమా ఆస‌క్తి రేపుతుంది.

ఫ‌ర్గాటెన్ అనే సినిమా ప్ర‌స్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ఈ సినిమా హత్యల నేపథ్యంలో ఉంటుంది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఆ ట్రాన్స్ నుంచి అంత సులభంగా బయటకు రాలేకపోతున్నారు. ఊహించని ట్విస్ట్ లతో ఈ సినిమా నిండిపోతుంది. సినిమాని చూసిన ప్రేక్ష‌కులు చాలా క‌న్ఫ్యూజ్ అవుతుంటారు. థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే వారికి ఫర్గాటెన్ సినిమా మంచి ఉదాహరణగా చెప్తారు. ఈ సినిమా మొదటి భాగం మొత్తం కథతో మాములుగా సాగుతుంది. సెకండ్ ఆఫ్ లో మాత్రం ఊహించని ట్విస్ట్ లు ఆసక్తిని రేపుతూ ఉంటాయి. దీనిని ఎమోష‌న‌ల్‌గా ఎండ్ చేయ‌డం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇప్పుడు ఓటీటీ హ‌య్యెస్ట్ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ మూవీ.

OTT Suggestion forgotten movie trending on netflix
OTT Suggestion

ప్రతి భాషలోనూ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ప్రతి సినిమా .. హిట్ అవుతూనే వస్తుంది. ఈ క్రమంలోనే 2020 లో .. మలయాళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ” అంజామ్ పథిరా”. ఆ సమయంలో థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం . బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ చిత్రం “మిడ్ నైట్ మర్డర్స్” పేరుతో.. ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago