ANR : తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉండేవారు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ రెండుకళ్ళు. వయసు రీత్యా ఎన్టీఆర్ కన్నా సుమారు 16 నెలలు చిన్నవాడు ఏయన్నార్. సినీ రంగం విషయంలో మాత్రం ఎన్టీఆర్ కంటే ఏయన్నార్ 5 సంవత్సరాల 10 నెలల సీనియర్. చెన్నై నుండి పరిశ్రమ హైదరాబాద్‌కి రావడానికి వీరి పాత్ర అనిర్వచనీయం. ఒకానొక సమయంలో టాప్ హీరోల పొజిషన్ కోసం ఇద్దరు హీరోలు పోటీ పడడం కూడా జరిగింది. అంతేకాకుండా మంచి స్నేహితులు కూడా వీరే.
ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతో హిట్లు కొడుతుంటే.. జానపద చిత్రాలతో ఏయన్నార్ రాణించారు. ఎప్పుడూ సినిమాలతో పోటీ పడ్డారే తప్ప వారికెప్పుడూ పోటీ లేదు. ఈ ఇద్దరు హీరోల పక్కన చాలా మంది కథానాయికలు నటించారు. అయితే ఏఎన్ఆర్ తో ఉన్నంత చనువుగా ఎన్టీఆర్‌తో హీరోయిన్స్ ఉండేవారు కాదట. ఏఎన్ఆర్ చాలా చలాకీ పర్సన్. తన పక్కన నటించే ప్రతి హీరోయిన్ పై జోకులు వేస్తూ ఉంటాడు. సీరియస్ అయినా కూడా వారు పెద్దగా పట్టించుకోరు. అక్కినేని కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటించి బయట హీరోయిన్స్ తో కూడా నటించగా అందరితో ఆయనకు మంచి అనుబంధం ఉంది.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే సెట్స్ లో సీరియస్ గా ఉంటారు. సినిమా సెట్‌కి వచ్చామా, వెళ్లిపోయామా అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తుంటారు. ఎన్టీఆర్ తో నటించాలన్నా కూడా కొందరు హీరోయిన్స్ భయపడుతూ ఉండేవారు. షూటింగ్‌కి సమయానికి రావడం లేదంటూ స్టార్ హీరోయిన్ కేఆర్ విజయ పైన ఎన్టీఆర్ అప్పట్లో కోర్టులో కేసు వేయడం ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలను ఇద్దరు హీరోలు అందించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…