ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఒక హీరో, ప‌వ‌న్‌కి పెద్ద ఫ్యాన్ కూడా.. గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

సోషల్ మీడియాలో ఇటీవ‌ల త్రో బ్యాక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీల పాత ఫొటోలు, చిన్నప్పటి ఫొటోలని నెటిజ‌న్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు. ముఖ్యంగా పుట్టిన రోజు స‌మ‌యంలో వారికి సంబంధించిన అనేక ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో హ్యాండ్సమ్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నితిన్ సోదరి ఈ విధంగా త్రో బ్యాక్‌ ఫొటోతో బర్త్‌ డే విషెస్‌ చెప్పింది. ఇందులో నితిన్ బుల్లిగా చాలా క్యూట్‌గా క‌నిపిస్తున్నాడు. నితిన్ సోదరి, నిర్మాత నిఖితారెడ్డి సోషల్‌ మీడియా వేదికగా హీరోకు ఈ ఫోటో షేర్ చేస్తూ.. బర్త్‌డే విషెస్‌ చెప్పింది.

ఇందులో ఆమెతో పాటు చిన్నప్పటి నితిన్‌ కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నితిన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే. ఇటీవలే వెంకీ కుడుములతో కలిసి మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు నితిన్‌. రష్మిక మంధన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. నితిన్ .. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్‌. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే నితిన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న‌కు చాలా మంది సోష‌ల్ మీడియాలో విషెస్ ల వర్షం కురిపిస్తున్నారు.

nithin childhood photo viral on social media

నితిన్ కు ఆయ‌న భార్య షాలిని ముద్దు పెడుతూ క్యూట్ గా విషెష్ చెప్పడం విశేషం. నితిన్ క్లోజ్ ఫ్రెండ్ నీరజా కోన నితిన్ 40లోకి వచ్చాడని ఆయనకు వెల్కమ్ చెప్పారు. ‘ఛలో ‘భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుములతో క‌లిసి నితిన్ ఓ సినిమా చేయ‌బోతుండ‌గా, ఈ సినిమా కథ ఓ ప్రాణాంతకమైన డిసీజ్ తో చావుకి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి కథ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మరో నెల రోజుల్లో చనిపోతాను అని తెలుసుకున్న వ్యక్తి ఎలా ఫీల్ అయ్యాడు ?, తన జర్నీని ఎంత హ్యాపీగా మార్చుకున్నాడు?, చుట్టూ ఉన్న జనం అతని పై చూపించే సింపతీకి అతను ఎలా ఇరిటేట్ అయ్యాడు ? అనే కోణంలో చాలా ఫ‌న్నీగా ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

6 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 day ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago