Nijam Movie : నిజం అట్ట‌ర్ ఫ్లాప్ అన్నారు.. కానీ ఈ చిత్రం ఎంత వ‌సూళ్లు సాధించిందంటే..?

Nijam Movie : కృష్ణ న‌టవార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించాడు. స్టార్ హీరోగా ఎదిగాడు. ఫ్లాపులు వ‌చ్చిన కూడా మంచి హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్నాడు. ఈయన ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలలో నటించాడు. అలాగే పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీలో కూడా నటించి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. అయితే టాప్ రేంజ్‌లో ఉన్న మ‌హేష్ భారీ విజాయలను అందుకకోగా, ఆయ‌న కెరియ‌ర్ లో కొన్ని ఫ్లాప్ మూవీలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మహేష్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన మూవీలలో నిజం సినిమా ఒకటి అని చెప్పాలి.. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా ఉన్నతేజ‌ ఈ మూవీకి దర్శకత్వం వహించగా… రక్షిత ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్గా నటించింది. గోపీచంద్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు. ఒక్కడు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత మహేష్ నటించిన ఈ చిత్రం ఫ్లాప్ కావ‌డం జ‌రిగింది. అంత‌క‌ముందు తేజ‌.. చిత్రం… జయం… నువ్వు నేను లాంటి వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్నాడు.

Nijam Movie real collections do you know about them
Nijam Movie

అయితే నిజం ఫ్లాప్ గురించి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశాడు. ‘నిజం’ చిత్రం తన గత సినిమాలలానే రూ.10 కోట్ల పైనే వసూళ్లు రాబట్టిందట. కానీ అందరూ ఈ సినిమా ప్లాప్ అని చెప్పుకుంటారు కానీ కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ అందుకున్న సినిమా అని తేజ స్ప‌ష్టం చేశాడు. ఒక్కడు మూవీ తర్వాత నిజం సినిమా విడుదల కావడం వల్ల ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. అదే ఒక్కడు మూవీ కంటే ముందు కనుక నిజం సినిమా విడుదల అయి ఉంటే బంపర్ హిట్ అయి ఉండేద‌ని తెలియ‌జేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

22 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago